HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips3f844ce2-0d8c-4401-b608-366e11f2f6da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips3f844ce2-0d8c-4401-b608-366e11f2f6da-415x250-IndiaHerald.jpgఇంట్లో ఎలుకలు ఉండడం ఆరోగ్యానికి అస్సలు అంత మంచిది కాదు. వీటి వల్ల కూడా మనం చాలా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. మన ఇంట్లోకి ప్రవేశించిన ఎలుకలను పట్టుకోవడం అంత సులభం కాదు.ఎందుకంటే ఇవి ఎప్పుడూ ఎవరకి కనిపించకుండా మూలలకు నక్కి ఉంటాయి. వీటి నుండి బారి నుండి బయటపడడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక మార్కెట్ లో లభించే ఎలుకల మందులో అవి తినే ఆహారాలను కలిపి పెడుతూ ఉంటారు.ఎలుకలను పట్టుకోవడానికి గ్లూ ప్యాడ్ లను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే వీటిని వాడడం వల్ల మనం వివిధ రకాల సమస్యలను ఎHealth Tips{#}Bari;Onion;vegetable market;Red chilly powder;Manam;oilఇంట్లో ఎలుకలను తరిమికొట్టే టిప్స్?ఇంట్లో ఎలుకలను తరిమికొట్టే టిప్స్?Health Tips{#}Bari;Onion;vegetable market;Red chilly powder;Manam;oilTue, 14 Nov 2023 15:20:00 GMTఇంట్లో ఎలుకలు ఉండడం ఆరోగ్యానికి అస్సలు అంత మంచిది కాదు. వీటి వల్ల కూడా మనం చాలా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. మన ఇంట్లోకి ప్రవేశించిన ఎలుకలను పట్టుకోవడం అంత సులభం కాదు.ఎందుకంటే ఇవి ఎప్పుడూ ఎవరకి కనిపించకుండా మూలలకు నక్కి ఉంటాయి. వీటి నుండి బారి నుండి బయటపడడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక మార్కెట్ లో లభించే ఎలుకల మందులో అవి తినే ఆహారాలను కలిపి పెడుతూ ఉంటారు.ఎలుకలను పట్టుకోవడానికి గ్లూ ప్యాడ్ లను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే వీటిని వాడడం వల్ల మనం వివిధ రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పెంపుడు జంతువులు, చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో వీటిని ఉపయోగించడం అస్సలు మంచిది కాదు. అయితే వీటికి బదులుగా సహజ చిట్కాలను ఉపయోగించి కూడా మనం చాలా సులభంగా ఎలుకల సమస్య నుండి బయటపడవచ్చు. ఈ చిట్కాలను వాడడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.


ఇంట్లో ప్రవేశించిన ఎలుకలను తరిమి కొట్టే సహజ చిట్కాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎలుకలకు లవంగాల వాసన అస్సలు నచ్చదు. కాబట్టి కొన్ని లవంగాలను వస్త్రంలో వేసి మూటలా కట్టి ఎలుకలు తిరిగే చోట ఉంచాలి. ఇక ఇలా చేయడం వల్ల ఆ వాసనకు ఎలుకలు రాకుండా ఉంటాయి.ఇంకా అలాగే ఎలుకలు తిరిగే చోట పెప్పర్ మెంట్ ఆయిల్ ను కూడా స్ప్రే చేయాలి.ఇంకా అలాగే దూది ఉండలను పెప్పర్ మెంట్ ఆయిల్ లో ముంచి ఎలుకలు ఎక్కువగా తిరిగే చోట ఉంచాలి. ఇలా చేయడం వల్ల కూడా ఎలుకల బెడద ఈజీగా తగ్గుతుంది. ఇంకా అదే విధంగా ఎలుకలు తిరిగే చోట కారాన్ని చల్లాలి. అలాగే వస్త్రంలో కారాన్ని వేసి మూటలా కట్టి ఎలుకలు తిరిగే చోట దాన్ని ఉంచాలి.ఆ కారం ఘాటుకు ఎలుకలు దగ్గరికి రాకుండా ఉంటాయి. ఇంకా అలాగే ఉల్లిపాయలను ముక్కలుగా చేసి గదిలో మూలలకు ఉంచాలి.ఆ ఉల్లిపాయ వాసనకు ఎలుకలు దూరంగా పారిపోతాయి. ఈ విధంగా ఈ టిప్స్ పాటించడం వల్ల ఎలుకల సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. ఇంట్లో ఎలుకలు ఉన్న వారు ఈ టిప్స్ పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>