MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nikhil-father711526e9-e480-4b53-87a7-73923b7f7065-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nikhil-father711526e9-e480-4b53-87a7-73923b7f7065-415x250-IndiaHerald.jpgకరోనా సమయంలో టాలీవుడ్ లో సెలబ్రిటీలు సైతం వివాహ బంధం లోకి అడుగుపెట్టారు. అలా అడుగుపెట్టిన వారిలో యంగ్ హీరో నిఖిల్ , రాన, నితిన్ వంటి వారు కూడా ఒకరు.. అయితే వీరందరి అభిమానుల సైతం ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అంటూ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇటీవలే వివాహం చేసుకున్న శర్వానంద్ ,రక్షిత రెడ్డి కూడా త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారని విషయం వైరల్ గా మారుతోంది .ఇప్పుడు తాజాగా నిఖిల్ తన భార్య పల్లవి కూడా తల్లిదండ్రులు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిఖిల్ వైఫ్ పల్లవి కూడా డాక్టNIKHIL;FATHER{#}Doctor;Good news;Parents;Father;Good Newwz;Wife;India;Hero;News;Cinema;Tollywood;Reddyతండ్రి కాబోతున్న హీరో నిఖిల్..!!తండ్రి కాబోతున్న హీరో నిఖిల్..!!NIKHIL;FATHER{#}Doctor;Good news;Parents;Father;Good Newwz;Wife;India;Hero;News;Cinema;Tollywood;ReddyMon, 13 Nov 2023 10:00:00 GMTకరోనా సమయంలో టాలీవుడ్ లో సెలబ్రిటీలు సైతం వివాహ బంధం లోకి అడుగుపెట్టారు. అలా అడుగుపెట్టిన వారిలో యంగ్ హీరో నిఖిల్ , రాన, నితిన్ వంటి వారు కూడా ఒకరు.. అయితే వీరందరి అభిమానుల సైతం ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అంటూ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇటీవలే వివాహం చేసుకున్న శర్వానంద్ ,రక్షిత రెడ్డి కూడా త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారని విషయం వైరల్ గా మారుతోంది .ఇప్పుడు తాజాగా నిఖిల్ తన భార్య పల్లవి కూడా తల్లిదండ్రులు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


నిఖిల్ వైఫ్ పల్లవి కూడా డాక్టర్ కావడంతో వీరిద్దరూ ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. అయితే తాజాగా నిఖిల్ వైఫ్ పల్లవి ప్రెగ్నెంట్ అంటూ కొన్ని బేబీ పంపు ఫోటోలు కనిపించాయి అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు ప్రచారం జరుగుతూనే ఉన్నాయి.. కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ అందుకున్న నిఖిల్ ప్రస్తుత స్వయంభు అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపుగా మూడు నెలల పాటు యుద్ధ సన్నివేశాలలో నటించడానికి శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.


ఇటీవలే ఒక వెకేషన్ కి వెళ్ళినప్పుడు పల్లవి బేబీ బంప్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయని అభిమానులు సైతం త్వరలోనే నిఖిల్ తండ్రి కాబోతున్నారంటూ అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఇంకా ఎలాంటి అధికారికంగా ప్రకటన అయితే వెలుబడలేదు.. ఇటీవల నటుడు శర్వానంద్ కు సంబంధించి కూడా ఈ విషయం వైరల్ గా మారుతోంది. శర్వానంద్ కూడా వరుస ప్లాపులతో సతమతమవుతూ ఉన్నారు.ఇటీవల ఈ ఏడాది వివాహం చేసుకోగా కొన్ని నెలలకే గుడ్ న్యూస్ చెబుతున్నారని తెలిసి అభిమానులు ఆనంద పడుతున్నారు. మరి నిఖిల్ కూడా తండ్రి కాబోతున్నారని విషయం పైన క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు తెలుపుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>