MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr-movies3f24dcae-44af-4bc0-81c8-cebbc562831d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr-movies3f24dcae-44af-4bc0-81c8-cebbc562831d-415x250-IndiaHerald.jpgఇండియన్ సినీ ఇండస్ట్రీలో కోట్ల సంఖ్యలో అభిమానులకు తమ యాక్టింగ్ స్కిల్స్ తో దగ్గర కావడం అనేది అంత సులభమైన పని కాదు.. 20 సంవత్సరాల వయసులోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న అతి కొద్ది మంది హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈయన యాక్టింగ్ స్కిల్స్ ఎంతో మందిని ఫిదా అయ్యేలా చేస్తూ ఉంటాయి. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ కి ఇంత యాక్టింగ్ స్కిల్స్ రావడానికి కారణం ఒక వ్యక్తి అని.. ఆయన దగ్గరే తనలోని నటనను వెలికి తీశారని సమాచారం. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్కు నటనలో శిక్షణ ఇచ్చిన వ్యక్తJR.NTR;MOVIES{#}Jr NTR;Allari;Fidaa;NTR;INTERNATIONAL;Indian;CinemaJR.ఎన్టీఆర్ కి నటనలో శిక్షణ ఇచ్చింది ఎవరో తెలుసా..?JR.ఎన్టీఆర్ కి నటనలో శిక్షణ ఇచ్చింది ఎవరో తెలుసా..?JR.NTR;MOVIES{#}Jr NTR;Allari;Fidaa;NTR;INTERNATIONAL;Indian;CinemaMon, 13 Nov 2023 12:00:00 GMT ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కోట్ల సంఖ్యలో అభిమానులకు తమ యాక్టింగ్ స్కిల్స్ తో దగ్గర కావడం అనేది అంత సులభమైన పని కాదు.. 20 సంవత్సరాల వయసులోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న అతి కొద్ది మంది హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరని చెప్పవచ్చు.  ముఖ్యంగా ఈయన యాక్టింగ్ స్కిల్స్ ఎంతో మందిని ఫిదా అయ్యేలా చేస్తూ ఉంటాయి.  ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ కి  ఇంత యాక్టింగ్ స్కిల్స్ రావడానికి కారణం ఒక వ్యక్తి అని.. ఆయన దగ్గరే తనలోని నటనను వెలికి తీశారని సమాచారం.
ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్కు నటనలో శిక్షణ ఇచ్చిన వ్యక్తి భిక్షు.. ఈయన దగ్గర శిక్షణ తీసుకొని ప్రస్తుతం దేశం గర్వించదగ్గ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భిక్షు మాట్లాడుతూ.. నా దగ్గర శిక్షణ తీసుకున్న వాళ్లు ఉన్నత స్థానానికి ఎదగాలని నేను భావిస్తాను.. పని విషయంలో నా భార్య,  నా కూతురు నాకు సహాయం చేస్తారు.. నాకు 30 లక్షల రూపాయలు ఇవ్వాలని , 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయను అంటూ ఆయన చెప్పుకొచ్చారు.  అంతేకాదు ఆయన మాట్లాడుతూ నా స్టూడెంట్స్ కొంతమంది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా పెట్టారు ..ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇస్తానని.. ఎక్కువ మంది స్టూడెంట్స్ కి ఒకే సమయంలో శిక్షణ ఇస్తే ట్రైనింగ్ కి  న్యాయం చేయలేమని భావిస్తానని ఆయన తెలిపారు.

ఇక బాల రామాయణం సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ పదేళ్ల వయసులో శిక్షణ తీసుకున్నాడని జూనియర్ ఎన్టీఆర్ బాగా అల్లరి అని , హార్రర్ కథలు చెప్పి పిల్లవాళ్ళను ఎన్టీఆర్ భయపెట్టేవాడని భిక్షు చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం భిక్షు చేసిన కామెంట్లు చాలా వైరల్ గా మారుతున్నాయి.  నాడు ఆయన ఇచ్చిన శిక్షణ నేడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేసిందని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>