LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/burns656893b4-4fc3-4de2-932f-8b11a5b2c959-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/burns656893b4-4fc3-4de2-932f-8b11a5b2c959-415x250-IndiaHerald.jpgఇంట్లో చేసేటప్పుడు లేదా పటాసులు పేల్చేటప్పుడు చిన్నపాటి కాలిన గాయాలు కావడం అనేది సర్వసాధారణం. అప్పుడు మన ఇంట్లో మందులు లేనట్లయితే ఏమాత్రం ఆందోళన చెందవల్సిన పని లేదు. మందులకు బదులుగా కాలిన గాయాల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని ఇంటి చిట్కాలు ట్రై చేస్తే ఈజీగా తగ్గిపోతాయి.మీకు తక్షణ ఉపశమనం కోసం పచ్చి బంగాళాదుంప ముక్కను తీసుకొని మీ కాలిన గాయాలపై సున్నితంగా రుద్దండి. పచ్చి బంగాళాదుంపలు గాయం చుట్టూ చికాకును నివారించడంలో చాలా బాగా సహాయపడతాయి.కాలిన ప్రదేశంలో బొబ్బలతో ఏర్పడే మచ్చలు తగ్గించడానికి కలబంద జెలBurns{#}Rasam;Vitaminకాలిన గాయాలు సులభంగా తగ్గే టిప్స్?కాలిన గాయాలు సులభంగా తగ్గే టిప్స్?Burns{#}Rasam;VitaminMon, 13 Nov 2023 21:07:00 GMTఇంట్లో చేసేటప్పుడు లేదా పటాసులు పేల్చేటప్పుడు చిన్నపాటి కాలిన గాయాలు కావడం అనేది సర్వసాధారణం. అప్పుడు మన ఇంట్లో మందులు లేనట్లయితే ఏమాత్రం ఆందోళన చెందవల్సిన పని లేదు. మందులకు బదులుగా కాలిన గాయాల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని ఇంటి చిట్కాలు ట్రై చేస్తే ఈజీగా తగ్గిపోతాయి.మీకు తక్షణ ఉపశమనం కోసం పచ్చి బంగాళాదుంప ముక్కను తీసుకొని మీ కాలిన గాయాలపై సున్నితంగా రుద్దండి. పచ్చి బంగాళాదుంపలు గాయం చుట్టూ చికాకును నివారించడంలో చాలా బాగా సహాయపడతాయి.కాలిన ప్రదేశంలో బొబ్బలతో ఏర్పడే మచ్చలు తగ్గించడానికి కలబంద జెల్‌ను అప్లై చేయవచ్చు. గాయపడిన ప్రాంతాన్ని బాగా కడిగి దానిపై తాజా కలబంద రసం లేదా జెల్ రాస్తే చాలా సులభంగా ఉపశమనం కలుగుతుంది.అలాగే కొబ్బరినూనెను అన్ని రకాల గాయాలకు రాస్తే త్వరగా మానుతుంది. ఎందుకంటే కొబ్బరి నూనెలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మంపై మంటలను ఈజీగా తగ్గిస్తుంది. చిన్నపాటి నుంచి పెద్ద కాలిన గాయాల దాకా ఏ ప్రదేశంలోనైనా తేనెను రాసుకోవచ్చు.


ఎందుకంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది.అలాగే లావెండర్ ఆయిల్‌లో.. లినాలిల్ అసిటేట్, బీటా-కార్యోఫిలీన్ అనాల్జేసిక్. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కాలిన గాయాలకు చికిత్స చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఇంకా గాయాన్ని వేగంగా నయం చేస్తుంది.అలాగే కాలిన గాయాలకు అత్యంత ప్రభావవంతమైన హోం రెమెడీలలో ఒకటి చల్లని పాలను కాలిన ప్రదేశంలో 10 నుంచి 15 నిమిషాల పాటు రాయడం. ఇది ఖచ్చితంగా మీకు తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.ఇంకా అలాగే టీ ట్రీ ఆయిల్‌లో యాంటిసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, పెయిన్ రిలీవింగ్ గుణాలు ఉన్నాయి. ఇది చిన్నపాటి కాలిన గాయాలను చాలా ఈజీగా నియంత్రిస్తుంది. పసుపులో, గోరువెచ్చని పాలు కలిపి, ఈ మిశ్రమాన్ని రాత్రి పూట కాలిన చోట రాస్తే నొప్పి చాలా సులభంగా తగ్గుతుంది. ఎందుకంటే పసుపులో కర్కుమినాయిడ్స్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.అందువల్ల ఇది మంటను తగ్గిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>