Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef7994e77-11ba-4a41-8e96-316e2b3dd4e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef7994e77-11ba-4a41-8e96-316e2b3dd4e6-415x250-IndiaHerald.jpgమిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన. దాదాపు ఎన్నో ఏళ్లుగా ఈ భామ తెలుగు, తమిళ్ ప్రేక్షకులను అలరిస్తుంది.ఇక ఈ మధ్యనే ఈ ముద్దగుమ్మ బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అక్కడ సక్సెస్ ను అందుకుందో లేదో తెలియదు కానీ.. బాయ్ ఫ్రెండ్ ను మాత్రం సంపాదించుకుంది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో అమ్మడి ప్రేమాయణం చాలా దూరం వచ్చేసింది. ఈ ఏడాది మొదట్లో పార్టీలో లిప్ కిస్ పెడుతూ దొరికిన ఈ జంట.. ఆ తరువాత ప్రతిసారి .. ప్రతిచోట అడ్డంగా దొరుకుతూనే ఉన్నారు. ఇక దీంతో దాచేది ఏమి లేదని తమ్ము కూడా socialstars lifestyle{#}bhama;February;BEAUTY;Vijay Varma;marriage;tamannaah bhatia;Joseph Vijay;Telugu;December;Party;Success;Tamil;bollywood;January;Event;Cinemaఒత్తిడి పెరగడంతో ఆగలేకపోతున్న మిల్కీ బ్యూటీ....!!ఒత్తిడి పెరగడంతో ఆగలేకపోతున్న మిల్కీ బ్యూటీ....!!socialstars lifestyle{#}bhama;February;BEAUTY;Vijay Varma;marriage;tamannaah bhatia;Joseph Vijay;Telugu;December;Party;Success;Tamil;bollywood;January;Event;CinemaMon, 13 Nov 2023 23:44:00 GMTమిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు ప్రేక్షకుల కు ప్రత్యేకం గా చెప్పాల్సిన. దాదాపు ఎన్నో ఏళ్లు గా ఈ భామ తెలుగు, తమిళ్ ప్రేక్షకుల ను అలరిస్తుంది.ఇక ఈ మధ్యనే ఈ ముద్ద గుమ్మ బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అక్కడ సక్సెస్ ను అందుకుందో లేదో తెలియదు కానీ.. బాయ్ ఫ్రెండ్ ను మాత్రం సంపాదించుకుంది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో అమ్మడి ప్రేమాయణం చాలా దూరం వచ్చేసింది. ఈ ఏడాది మొదట్లో పార్టీ లో లిప్ కిస్ పెడుతూ దొరికిన ఈ జంట.. ఆ తరువాత ప్రతిసారి .. ప్రతిచోట అడ్డంగా దొరుకుతూనే ఉన్నారు. ఇక దీంతో దాచేది ఏమి లేదని తమ్ము కూడా ఓపెన్ అయ్యింది. తన జీవితంలో విజయ్ లాంటి వ్యక్తిని చూడలేదని ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చేసిన ఈ భామ.. చక్కగా పార్టీలకు, ఈవెంట్స్ కు బాయ్ ఫ్రెండ్ ను వేసుకొని తిరుగుతుంది. ఇక బాలీవుడ్ మీడియా ప్రకారం.. ప్రస్తుతం అమ్మడు మనసు పెళ్లి మీదకు మళ్లిందని తెలుస్తోంది.

తమన్నా ఇంట్లో పెళ్లి ఒత్తిడి ఎక్కువ అవ్వడం తో ఇక ఆగలేక.. ముద్దు గుమ్మ పెళ్ళికి ఓకే చెప్పినట్లు సమాచారం. విజయ్ కుటుంబ వర్గాల కు కూడా తమన్నా నచ్చడం తో వీరి పెళ్లి త్వరలో నే జరగనుందని టాక్. అయితే తమన్నా, విజయ్ చేతి లో ప్రస్తుతం కొన్ని మూవీ స్ ఉండడం తో వాటిని ఫినిష్ చేసి.. వచ్చే ఏడాది లో వీరి పెళ్లి వేడుకలు మొదలు కానున్నాయని సమాచారం. డిసెంబర్ చివరి వారం లో కానీ, జనవరి మొదటి వారం లో కానీ వీరి ఎంగేజ్ మెంట్ ఉంటుందని, ఫిబ్రవరి లో పెళ్లి జరగనుందని చెప్పుకొస్తున్నారు. మరి ఇందు లో నిజమెంత అనేది తమన్నానే చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>