EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/caste7e21ebdd-6268-43a0-b2c6-579cdaf2897d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/caste7e21ebdd-6268-43a0-b2c6-579cdaf2897d-415x250-IndiaHerald.jpgఆంధ్రాలో కులాల పరంగా విభేదాలు ఉంటాయని పొరుగు రాష్ట్రాల వాళ్ళు అంటారు. అంటే ఆంధ్రాలో కులాల ఇష్యూ ఉంటాయి అంటే, మరి తెలంగాణలో మాత్రం ఉండవా అంటే అక్కడ కూడా ఉంటాయి. కాపులని, బీసీలని తెలంగాణలో కూడా మనుషుల మధ్య విభజన రేఖలు ఉంటాయి. ఈ విభేదాలు, తారతమ్యాలు, విభజన రేఖలు అనేవి ఆంధ్రా, తెలంగాణలలో మాత్రమే కాదు. దేశంలోని చాలా చోట్ల ఉంటాయి. ఇంకా చెప్పాలంటే అన్ని చోట్ల ఉంటాయి. తాజాగా రాజస్థాన్ లో కూడా ఈ కులాల ఇష్యూలు రగులుతున్నాయి. అక్కడ జాట్, రాజపుత్, మీనా, గుజ్జర్, బ్రాహ్మణ కులాలే ముఖ్యమైనవి. అక్కడ జాట్ అనేCASTE{#}joshiy;Rajasthan;raj;Congress;Bharatiya Janata Partyకులాల గోల ఆంధ్రాలోనే కాదు.. అక్కడ కూడా?కులాల గోల ఆంధ్రాలోనే కాదు.. అక్కడ కూడా?CASTE{#}joshiy;Rajasthan;raj;Congress;Bharatiya Janata PartyMon, 13 Nov 2023 00:00:00 GMTఆంధ్రాలో కులాల పరంగా విభేదాలు ఉంటాయని పొరుగు రాష్ట్రాల వాళ్ళు అంటారు. అంటే ఆంధ్రాలో కులాల ఇష్యూ ఉంటాయి అంటే, మరి తెలంగాణలో మాత్రం ఉండవా అంటే అక్కడ కూడా ఉంటాయి. కాపులని, బీసీలని తెలంగాణలో కూడా మనుషుల మధ్య విభజన రేఖలు ఉంటాయి. ఈ విభేదాలు, తారతమ్యాలు, విభజన రేఖలు అనేవి ఆంధ్రా, తెలంగాణలలో మాత్రమే కాదు. దేశంలోని చాలా చోట్ల ఉంటాయి. ఇంకా చెప్పాలంటే అన్ని చోట్ల ఉంటాయి.


తాజాగా రాజస్థాన్ లో కూడా ఈ కులాల ఇష్యూలు రగులుతున్నాయి. అక్కడ జాట్, రాజపుత్, మీనా, గుజ్జర్, బ్రాహ్మణ కులాలే  ముఖ్యమైనవి. అక్కడ జాట్ అనే కులానికి సంబంధించిన వారు 50 మంది ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్నారు. కరోలి, టోక్, ఇండోల్, గోస్ జిల్లాలలో గుర్జర్లు అనే  జాతుల ప్రాతినిధ్యం ఎక్కువ ఉంది. అక్కడ గుర్జర్ల మద్దతు బిజెపికే ఉంటుంది. ఎందుకంటే తమ గుర్జర్ వర్గానికి చెందిన సచిన్ పైలెట్ ను కాంగ్రెస్ పార్టీ వాళ్లు వేధిస్తున్నారు కాబట్టి.


ఇక రాజ్ పుత్ లు వచ్చేసరికి జనశంఖాల నుంచి కూడా  భారతీయ జనతా పార్టీకి సపోర్టుగా ఉంటున్నారు. 2018 లో భారతీయ జనతా పార్టీ 29 మంది రాజపుత్ లకు టిక్కెట్లు ఇచ్చింది. వాళ్లలో 24 మంది గెలిచారు. కాంగ్రెస్రాజ్ పుత్ వర్గాల్లో 15 మందికి టికెట్లు ఇస్తే ఇద్దరే గెలిచారు. అయితే ఇప్పటికీ కూడా రాజ్ పుత్ లు భారతీయ జనతా పార్టీకే మద్దతు ఇస్తూ వస్తున్నారు.


వీరిలో రాజ్ వర్ధన్ రాథోడ్, బియా కుమారీ వంటి వాళ్లు మంత్రివర్గంలో చేరడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. మరో పక్క బ్రాహ్మణులు అక్కడ రాష్ట్ర రాజకీయాల్లో తిరిగి కీలక పాత్రను వహిస్తున్నారు. దానికి నిదర్శనమే బిజెపి అధ్యక్షుడిగా సిపి జోషి ని నియమించడం. రాష్ట్ర జనాభాలో 5%ఉన్నటువంటి గిరిజన జాతికి చెందిన మీనాలు కూడా అక్కడ ముఖ్యమైన వారే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>