MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood847a6f23-c2c5-436f-b93d-5805e125a72f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood847a6f23-c2c5-436f-b93d-5805e125a72f-415x250-IndiaHerald.jpgలాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అంకిత ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. దాని తర్వాత చాలా ఫేమస్ అయింది. ఇక సింహాద్రి,విజయేంద్ర వర్మ,సీతారాముడు,ప్రేమలో పావని కళ్యాణ్, నవవసంతం,ఖతర్నాక్ మనసు మాట వినదు వంటి సినిమాలలో నటించింది. తెలుగులోనే కాకుండా ఈ ముద్దుగుమ్మ తమిళ,కన్నడ భాషలో కూడా చేసింది. అయితే అలాంటి ఈ హీరోయిన్ ఇండస్ట్రీలో నుండి సడన్గా కనిపించకుండా పోయింది. బిజినెస్ మాన్ అయినా విశాల్ 2016లో అంకిత పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది. స్టార్ డైరెక్టర్ tollywood{#}ankhita;pavani;vishal krishna;Simhadri;Ram Gopal Varma;Industry;Success;Balakrishna;Director;Hero;Heroine;Telugu;Cinemaఆ స్టార్ హీరో వల్లే నా కెరియర్ నాశనమైంది.. అంకిత..!?ఆ స్టార్ హీరో వల్లే నా కెరియర్ నాశనమైంది.. అంకిత..!?tollywood{#}ankhita;pavani;vishal krishna;Simhadri;Ram Gopal Varma;Industry;Success;Balakrishna;Director;Hero;Heroine;Telugu;CinemaMon, 13 Nov 2023 16:30:00 GMTలాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అంకిత ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. దాని తర్వాత చాలా ఫేమస్ అయింది. ఇక సింహాద్రి,విజయేంద్ర వర్మ,సీతారాముడు,ప్రేమలో పావని కళ్యాణ్, నవవసంతం,ఖతర్నాక్ మనసు మాట వినదు వంటి సినిమాలలో నటించింది. తెలుగులోనే కాకుండా ఈ ముద్దుగుమ్మ తమిళ,కన్నడ భాషలో కూడా చేసింది. అయితే అలాంటి ఈ హీరోయిన్ ఇండస్ట్రీలో నుండి సడన్గా కనిపించకుండా పోయింది. బిజినెస్ మాన్ అయినా విశాల్ 2016లో అంకిత పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది.

 స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమాలో హీరోయిన్గా అంకిత నటించింది. ఈ ముద్దుగుమ్మకి వరుసగా సినిమా ఆఫర్లు వస్తాయని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఈమె అందరూ అనుకున్న దానికి వ్యతిరేకంగా సినీ కెరియర్ ఇండస్ట్రీలో తొందరగానే గుడ్ బై చెప్పేసింది. అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అంకితం మాట్లాడుతూ నా కెరియర్ దాదాపుగా అయిపోతుంది. అనే సమయంలో హీరో బాలకృష్ణతో విజయేంద్ర వర్మ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. నేను ఇక సినిమాపై నా ఆశలని పెట్టుకున్నాను ఎందుకంటే ఆ సినిమా హిట్ అయితే నేను

 ఇంకా ఇండస్ట్రీలోనే ఉంటాను. లేకపోతే ఇక నా పని అయిపోయింది అనుకుంటాను. కానీ బాలయ్య సినిమా కావడంతో చాలా ఆశలు పెట్టుకున్నాను. చివరికి ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది ఇక దానితో నా సినీ కెరియర్ అక్కడితో ఆగిపోయింది. ఎందుకంటే ఈ గ్లామర్ ఫీల్డ్ లో ఎక్కువ రోజులు హీరోయిన్ గా ఇండస్ట్రీలో రానివ్వాలి అంటే కచ్చితంగా సక్సెస్ ఉండాలి. ఒకవేళ సక్సెస్ లేకపోతే ఇండస్ట్రీ నుండి కనుమరుగవ్వడం ఖాయం అంటూ అంకిత చెప్పుకొచ్చింది. ఇలా బాలకృష్ణ సినిమా వల్లే తన సినీ కెరియర్ అక్కడికే ఎండ్ అయింది అని అంకిత చెప్పకనే చెప్పింది..!!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>