Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pak009a36c0-dd03-4b8e-aaad-f88debc2b579-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pak009a36c0-dd03-4b8e-aaad-f88debc2b579-415x250-IndiaHerald.jpgఇండియా వేదికగా వన్డే ఫార్మాట్లో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ ఎంత దారుణమైన ప్రస్థానం కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ అంచనాలతో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఈ జట్టు.. ఎక్కడ అంచనాలను అందుకోలేక పోతుంది. వరుస ఓటములతో సతమతమైపోయింది. ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో సొంత దేశాభిమానులు సైతం ఆ జట్టు ఆట తీరుపై తీవ్ర విమర్శలు చేసే విధంగా ప్రస్తానాన్ని కొనసాగించింది అని చెప్పాలి. అలాంటి పాకిస్తాన్ జట్టు ఇక ఆ తర్వాత వరుసగా విజయాలు సాధిస్తూ సెమీఫైనల్ లో అడుగుపెట్టాలని భావించినప్పటికీ.Pak{#}Bangladesh;ICC T20;October;Prasthanam;England;Pakistan;Australia;World Cup;Netherlandsఏడాది పాటు.. వన్డేలకు దూరం కాబోతున్న పాకిస్తాన్.. ఎందుకంటే?ఏడాది పాటు.. వన్డేలకు దూరం కాబోతున్న పాకిస్తాన్.. ఎందుకంటే?Pak{#}Bangladesh;ICC T20;October;Prasthanam;England;Pakistan;Australia;World Cup;NetherlandsMon, 13 Nov 2023 13:30:00 GMTఇండియా వేదికగా వన్డే ఫార్మాట్లో జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్తాన్ ఎంత దారుణమైన ప్రస్థానం కొనసాగించిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. భారీ అంచనాల తో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఈ జట్టు.. ఎక్కడ అంచనాలను అందుకోలేక పోతుంది. వరుస ఓటములతో సతమతమై పోయింది. ఈ క్రమం లోనే ఒకానొక సమయం లో సొంత దేశాభిమానులు సైతం ఆ జట్టు ఆట తీరుపై తీవ్ర విమర్శలు చేసే విధంగా ప్రస్తానాన్ని కొనసాగించింది అని చెప్పాలి.


 అలాంటి పాకిస్తాన్ జట్టు ఇక ఆ తర్వాత వరుసగా విజయాలు సాధిస్తూ సెమీఫైనల్ లో అడుగు  పెట్టాలని భావించినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో చివరికి లీగ్ దశతో సరిపెట్టుకొని నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమం లోనే పాకిస్తాన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఇటీవలే అటువంటి వన్డే ఫార్మాట్లో  జరిగిన ప్రపంచ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్ జట్టు దాదాపు ఏడాది పాటు వన్డేలకు దూరం కాబోతుంది.


 అదేంటి వరల్డ్ కప్ లో బాగా రాణించకపోతే వన్డేలకు దూరం అవుతుందా.  అదెలా  కుదురుతుంది అంటారా.. అయితే వరల్డ్ కప్ లో రాణించినందుకు కాదు. షెడ్యూల్ కారణంగా పాకిస్తాన్ వన్డేలకు దూరమవుతుంది. డిసెంబర్, జనవరిలో ఆస్ట్రేలియాతో మూడు టెస్టులు కివిస్ తో 5 t20 లు ఆడబోతుంది. ఫిబ్రవరి, మార్చ్ లో వెస్టిండీస్తో రెండు టెస్టులు, మూడు టి20 లు.. మేలో నెదర్లాండ్స్ తో 3టి20 లు, ఐర్లాండ్తో మూడు టి20లు, ఇంగ్లాండ్ తో నాలుగు టి20లు.. ఆగస్టు,సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ తో రెండు టెస్టులు అక్టోబర్ లో ఇంగ్లాండ్ తో మూడు టెస్టులు ఆడుతుంది. ఇక మళ్ళీ నవంబర్లోనే ఆస్ట్రేలియా తో 3 వన్డే మ్యాచ్ లు ఆడబోతుంది పాకిస్తాన్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>