Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlid3b20431-4640-40d5-9cee-92fd20093f78-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlid3b20431-4640-40d5-9cee-92fd20093f78-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా భారత జైత్రయాత్ర కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ నుంచి వరుస విజయాలు సాధిస్తూ దూసుకొస్తున్న టీమిండియా.. ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో ఓటమి ఎరుగని జట్టుగా కొనసాగుతోంది. ప్రత్యర్థి ఎంత పటిష్టంగా ఉన్నా కూడా ఇక టీమిండియా మాత్రం పూర్తి ఆధిపత్యాన్ని చాలాస్తూ ఘన విజయాలను సాధిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే అదిరిపోయే ప్రదర్శన చేస్తుంది భారత జట్టు. ఇప్పుడు వరకు లీగ్ మ్యాచ్లలో భాగంగా ఏకంగా 9 మ్యాచ్ లు ఆడిన టీమిండియా అన్నింటిలో కూKohli{#}king;King;Santosham;Netherlands;VIRAT KOHLI;India;World Cupమ్యాచ్ గెలిచాం.. కానీ కోహ్లీ ఫ్యాన్స్ నాట్ హ్యాపీ?మ్యాచ్ గెలిచాం.. కానీ కోహ్లీ ఫ్యాన్స్ నాట్ హ్యాపీ?Kohli{#}king;King;Santosham;Netherlands;VIRAT KOHLI;India;World CupMon, 13 Nov 2023 09:30:00 GMTప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా భారత జైత్రయాత్ర కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ నుంచి వరుస విజయాలు సాధిస్తూ దూసుకొస్తున్న టీమిండియా.. ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో ఓటమి ఎరుగని జట్టుగా కొనసాగుతోంది. ప్రత్యర్థి  ఎంత పటిష్టంగా ఉన్నా కూడా ఇక టీమిండియా మాత్రం పూర్తి ఆధిపత్యాన్ని చాలాస్తూ ఘన విజయాలను సాధిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే అదిరిపోయే ప్రదర్శన చేస్తుంది భారత జట్టు.


 ఇప్పుడు వరకు లీగ్ మ్యాచ్ల లో భాగంగా ఏకంగా 9 మ్యాచ్ లు ఆడిన టీమిండియా అన్నింటి  లో కూడా ఘన విజయాలు అందుకుంది. ఇక ఇటీవల నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లో కూడా ఏకంగా 160 పరుగుల తేడాతో విజయ డంక మోగించింది టీమ్ ఇండియా. దీంతో ఇక టీమిండియా జైత్రయాత్రను చూసి అభిమానులు అందరూ కూడా సంతోషం గా ఉన్నారు. ఇలాంటి సమయం  లో కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం కాస్త నిరాశ చెందుతున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు.


 విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ లో భాగం గా సెంచరీలు మీద సెంచరీలు చేస్తున్నాడు. ఇటీవల తన పుట్టిన రోజు నాడే సెంచరీ చేసి విరాట్ కోహ్లీ 49 వన్డే సెంచరీల రికార్డును సమం చేశాడు. అయితే నెదర్లాండ్స్ లాంటి చిన్న జట్టుపై విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు అంటే ఇక సచిన్ 49 సెంచరీల రికార్డును బ్రేక్ చేయడం ఖాయమని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్న విరాట్ కోహ్లీ ఆ హాఫ్ సెంచరీని సెంచరీగా మలచడంలో మాత్రం విఫలమయ్యాడు. దీంతో టీం ఇండియా మ్యాచ్ గెలిచిన కోహ్లీ 50వ సెంచరీ చూడలేకపోయాము అని కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>