Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/india90f70238-515b-4347-a451-b6becc38853c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/india90f70238-515b-4347-a451-b6becc38853c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీ కీలక దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్ టోర్నీలో మరికొన్ని రోజుల్లో సెమీఫైనల్ మ్యాచ్లు జరగబోతున్నాయి. అంతేకాదు ఇంకొన్ని రోజుల్లో ఈసారి విశ్వవిజేతగా నిలవబోయే టీం ఏది అనే విషయంపై క్లారిటీ రాబోతుంది అని చెప్పాలి. ఇక వరల్డ్ కప్ లో భాగంగా పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న టీమిండియా నాలుగవ స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇక రెండు, మూడు స్థానాల్లో ఉన్న సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా మధ్య మరో మ్యాచ్ జరుగుతుంది. అయితేIndia{#}Mumbai;South Africa;New Zealand;World Cup;Varsham;Indiaఅలా జరిగితే.. టీమిండియా నేరుగా ఫైనల్ కు?అలా జరిగితే.. టీమిండియా నేరుగా ఫైనల్ కు?India{#}Mumbai;South Africa;New Zealand;World Cup;Varsham;IndiaMon, 13 Nov 2023 08:40:00 GMTప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీ కీలక దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్ టోర్నీలో మరికొన్ని రోజుల్లో సెమీఫైనల్ మ్యాచ్లు జరగబోతున్నాయి. అంతేకాదు ఇంకొన్ని రోజుల్లో ఈసారి విశ్వవిజేతగా నిలవబోయే టీం ఏది అనే విషయంపై క్లారిటీ రాబోతుంది అని చెప్పాలి. ఇక వరల్డ్ కప్ లో భాగంగా పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న టీమిండియా నాలుగవ స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇక రెండు, మూడు స్థానాల్లో ఉన్న సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా మధ్య మరో మ్యాచ్ జరుగుతుంది.


 అయితే టీమ్ ఇండియా వరుస విజయాలతో లీగ్ దశలో అదరగొట్టింది. తొమ్మిది మ్యాచ్ లలో అన్నింటా విజయం సాధించి తిరుగులేని జైత్రయాత్రను కొనసాగించింది. కానీ ఇప్పుడు సెమీఫైనల్ పోరు వచ్చేసరికి భారత అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే గత కొన్ని వరల్డ్ కప్ ల నుంచి టీమిండియా సెమీఫైనల్ లో ఓడిపోయి ఇంటి బాట పడుతుంది. అయితే 2019లో భారత జట్టును ఓడించిన న్యూజిలాండ్ తోనే ఇప్పుడు మరోసారి సెమీఫైనల్ ఆడబోతుంది టీమిండియా. అయితే న్యూజిలాండ్ పై భారత జట్టుకు ఎక్కడ మంచి గణాంకాలు లేవు.


 ఒకరకంగా భారత జట్టుపై న్యూజిలాండ్ దే పైచేయి కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో మ్యాచ్ జరగకుండా నేరుగా టీమిండియా ఫైనల్ కి వెళ్లే అవకాశం ఉంటే బాగుండును అందరి కోరుకుంటున్నారూ. అయితే నిజంగానే అలాంటి అవకాశం ఉంది అని చెప్పాలి. ఈ నెల 15వ తేదీన భారత్, న్యూజిలాండ్ సెమీస్కు వర్షం ముప్పు  పొంచి ఉందని ముంబై వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మ్యాచ్ జరగకపోతే రిజర్వుడ్ డే ఉంటుంది. ఆట ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి మొదలు పెడతారు. ఇక అప్పటికి వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహించలేకపోతే అంపైర్లు పాయింట్ల పట్టికలో ఏ జట్టు లీడింగ్ లో ఉంటే ఆ టీం ఫైనల్ కు చేరుకుంటుంది. టాప్ లో ఉన్న టీమ్ ఇండియా నేరుగా ఫైనల్ గా అడుగుపెడుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>