MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamanna3f8e3740-921c-460d-a4b6-5a7299a427e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamanna3f8e3740-921c-460d-a4b6-5a7299a427e5-415x250-IndiaHerald.jpgమిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ నటి ఎన్నో సినిమాలలో నటించి తన నటనతో ... అందచందాలతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇకపోతే చాలా సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన ఈ నటి ప్రస్తుతం కూడా తెలుగు సినీ పరిశ్రమలో పరవాలేదు అనే స్థాయిలో సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ ... హిందీ సినీ పరిశ్రమలో కూడా వరుస సినిమా అవకాశాలను దక్Tamanna{#}BEAUTY;tamannaah bhatia;media;Tamil;Hindi;Silver;Heroine;Indian;Josh;Telugu;Cinemaచీరకట్టులో ఆ అందాలతో ఆకట్టుకుంటున్న తమన్నా..!చీరకట్టులో ఆ అందాలతో ఆకట్టుకుంటున్న తమన్నా..!Tamanna{#}BEAUTY;tamannaah bhatia;media;Tamil;Hindi;Silver;Heroine;Indian;Josh;Telugu;CinemaMon, 13 Nov 2023 11:15:00 GMTమిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ నటి ఎన్నో సినిమాలలో నటించి తన నటనతో ... అందచందాలతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇకపోతే చాలా సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన ఈ నటి ప్రస్తుతం కూడా తెలుగు సినీ పరిశ్రమలో పరవాలేదు అనే స్థాయిలో సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ ... హిందీ సినీ పరిశ్రమలో కూడా వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ తన కెరీర్ ను అద్భుతమైన జోష్ లో ముందుకు సాగిస్తోంది. ఇకపోతే ఇప్పటికే కెరియర్ లో ఎన్నో సినిమాలలో తన అంద చందాలను ఆరబోసి వెండి తెరపై సెగలు పుట్టించిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సినిమాలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. 

అందులో భాగంగా ఈ మధ్య కాలంలో అనేక సార్లు తమన్నార్ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఎన్నో ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా కూడా ఈ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా తమన్నా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన హాట్ లుక్ లో బ్లౌజ్ ధరించి తన నడుము అందాలు మరియు ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన చీరకట్టులో హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>