HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipsdbdee93e-8d5b-458b-993f-b9808eed852a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipsdbdee93e-8d5b-458b-993f-b9808eed852a-415x250-IndiaHerald.jpgమనం నిత్యం తినే వాటిల్లో గోధుమ రవ్వ కూడా ఒకటి. చాలా మందికి కూడా గోధుమ రవ్వతో చేసే ఉప్మా అంటే అస్సలు నచ్చదు. కానీ ఈ రవ్వతో చేసే ఉప్మా తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి.గోధుమ రవ్వతో చేసిన ఉప్మాని డయాబెటీస్, రక్త పోటు, గుండె జబ్బులు ఇలా ఏ సమస్యతో ఉన్న వారైనా తినవచ్చు.దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు.ఇంకా అంతే కాకుండా గోధుమ తినడం వల్ల ఈజీగా బరువు కూడా తగ్గొచ్చు.ఎందుకంటే ఇందులో ముఖ్యంగా ఫైబర్, ప్రోటీన్స్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు గోధుమ రవ్వతోHealth Tips{#}Upma;Protiens;vegetable market;protein;bhavana;Cholesterol;Heart;Manamఈ ఉప్మా తింటే ఏ జబ్బు రాదు?ఈ ఉప్మా తింటే ఏ జబ్బు రాదు?Health Tips{#}Upma;Protiens;vegetable market;protein;bhavana;Cholesterol;Heart;ManamMon, 13 Nov 2023 21:26:00 GMTమనం నిత్యం తినే వాటిల్లో గోధుమ రవ్వ కూడా ఒకటి. చాలా మందికి కూడా గోధుమ రవ్వతో చేసే ఉప్మా అంటే అస్సలు నచ్చదు. కానీ ఈ రవ్వతో చేసే ఉప్మా తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి.గోధుమ రవ్వతో చేసిన ఉప్మాని డయాబెటీస్, రక్త పోటు, గుండె జబ్బులు ఇలా ఏ సమస్యతో ఉన్న వారైనా తినవచ్చు.దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు.ఇంకా అంతే కాకుండా గోధుమ తినడం వల్ల ఈజీగా బరువు కూడా తగ్గొచ్చు.ఎందుకంటే ఇందులో ముఖ్యంగా ఫైబర్, ప్రోటీన్స్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు గోధుమ రవ్వతో చేసే ఎలాంటి ఆహారాన్నైనా కూడా తీసుకోవచ్చు. ఇంకా దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక గోధుమ రవ్వ ఉప్మాను కూరగాయలు అన్నీ వేసి చేస్తారు. కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా రకాలుగా మంచిది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు గోధుమ రవ్వ ఉప్మాను హ్యాపీగా తినవచ్చు. పైగా ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇంకా అంతే కాకుండా ఇది కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది.


అందువల్ల ఇతర ఆహార పదార్థాలు కూడా తీసుకోలేం. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా బెస్ట్ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.అలాగే గోధుమ రవ్వలో పుష్కలంగా ప్రోటీన్స్ ఉంటాయి. అందుకే గోధుమ రవ్వతో తయారు చేసిన ఆహార పదార్థాలు ఏవైనా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇలా కొవ్వు పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఇంకా అలాగే శరీరానికి కూడా మంచి ప్రోటీన్స్ అందుతాయి.గోధుమ రవ్వ అరగడానికి కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. అందువల్ల త్వరగా ఆకలిగా అనిపించదు. అందువల్ల ఇతర పదార్థాలు కూడా తినలేం. అయితే కొంత మందికి గోధుమ రవ్వతో జీర్ణ సమస్యలు బాగా ఎదురవుతాయి. అలాంటి వారు దీనికి దూరంగా ఉండటమే చాలా బెటర్.డయాబెటీస్ రోగులు దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిల్లో ఎలాంటి మార్పులు రావు. ఎందుకంటే ఆహారాన్ని చక్కెరగా మారకుండా గోధుమ రవ్వ చూస్తుంది. కాబట్టి ఎలాంటి డౌట్స్ లేకుండా మీరు గోధుమ రవ్వను తీసుకోవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>