MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkey-a1ae70c5-3539-4510-87cb-6cd369b5361b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkey-a1ae70c5-3539-4510-87cb-6cd369b5361b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న సైన్ధవ్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ మూవీ ని కొంత కాలం క్రితం ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఆ తర్వాత ఈ సినిమాని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో కాకుండా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనVenkey {#}Venkatesh;Makar Sakranti;January;cinema theater;December;Hero;Heroine;Telugu;Cinemaఆ రెండు ఏరియాల్లో భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న "సైందవ్"..?ఆ రెండు ఏరియాల్లో భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న "సైందవ్"..?Venkey {#}Venkatesh;Makar Sakranti;January;cinema theater;December;Hero;Heroine;Telugu;CinemaMon, 13 Nov 2023 12:45:00 GMTటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న సైన్ధవ్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ మూవీ ని కొంత కాలం క్రితం ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఆ తర్వాత ఈ సినిమాని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో కాకుండా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఏరియాల థియేటర్ హక్కులను ఇప్పటికే అమ్మివేసినట్లు తెలుస్తోంది. ఇక అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమా యొక్క ఆంధ్ర మరియు సీడెడ్ హక్కులను భారీ ధరకు అమ్మినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క ఆంధ్ర ఏరియా హక్కులను ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ 12 కోట్లకు దక్కించుకోగా ... ఈ మూవీ యొక్క సీడెడ్ హక్కులను ఓ డిస్ట్రిబ్యూటర్ 3.50 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఇప్పటికే ఈ రెండు ఏరియాలకు సంబంధించి ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా మిగతా ఏరియాలకు నుండి కూడా ఈ సినిమాకు భారీ ఆఫర్ లు వస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఆ ఏరియాలకు సంబంధించిన బిజినెస్ ను కూడా ఈ మూవీ యూనిట్ క్లోజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>