Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/interesting-news-about-kl-rahul103167e3-7b88-4c01-ac02-023fc0d36247-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/interesting-news-about-kl-rahul103167e3-7b88-4c01-ac02-023fc0d36247-415x250-IndiaHerald.jpg2023 వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు ప్రస్థానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇక అందరూ కూడా ఇదే విషయం గురించి చర్చించుకున్నారు. ఎందుకంటే సొంత గడ్డమీద వరల్డ్ కప్ జరుగుతూ ఉండడంతో భారీ అంచనాలతోనే బరిలోకి దిగింది టీం ఇండియా. అయితే ఇలా ఎక్కువ అంచనాలతో బరిలోకి దిగిన జట్టుపై ఒత్తిడి ఉండడం సహజం. ఇక ఈ ఒత్తిడితో చాలా టీమ్స్ ఇక ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో కాస్త తడబడుతూ ఉంటాయి. కానీ అటు టీమిండియా మాత్రం భారీ అంచనాలతో బరిలోకి దిగి ఇప్పుడు అంచనాలకు మించి రాణిస్తోంది. అదిరిపోయే ప్రదర్శిన చేస్తూ ఆకట్టుకుంటుందRahul{#}Zimbabwe;Sri Lanka;Prasthanam;England;Pakistan;India;K L Rahul;Australia;Cricket;New Zealand;World Cup;Netherlandsవన్డే ఫార్మాట్లో.. 400 స్కోర్ కొట్టిన టీమ్స్ ఇవే?వన్డే ఫార్మాట్లో.. 400 స్కోర్ కొట్టిన టీమ్స్ ఇవే?Rahul{#}Zimbabwe;Sri Lanka;Prasthanam;England;Pakistan;India;K L Rahul;Australia;Cricket;New Zealand;World Cup;NetherlandsMon, 13 Nov 2023 13:15:00 GMTవరల్డ్ కప్ లో భారత జట్టు ప్రస్థానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇక అందరూ కూడా ఇదే విషయం గురించి చర్చించుకున్నారు. ఎందుకంటే సొంత గడ్డమీద వరల్డ్ కప్ జరుగుతూ ఉండడంతో భారీ అంచనాలతోనే బరిలోకి దిగింది టీం ఇండియా. అయితే ఇలా ఎక్కువ అంచనాలతో బరిలోకి దిగిన జట్టుపై ఒత్తిడి ఉండడం సహజం. ఇక ఈ ఒత్తిడితో చాలా టీమ్స్ ఇక ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో కాస్త తడబడుతూ ఉంటాయి. కానీ అటు టీమిండియా మాత్రం భారీ అంచనాలతో బరిలోకి దిగి ఇప్పుడు అంచనాలకు మించి రాణిస్తోంది.


అదిరిపోయే ప్రదర్శిన చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది. ఇక లీగ్ మ్యాచ్లలో ఆడిన 9 మ్యాచ్లలో కూడా అన్నింట విజయం సాధించింది టీమిండియా. ఇక ఇటీవల నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో అయితే ఏకంగా ఇద్దరు ప్లేయర్లు సెంచరీ తో చలరేగిపోవడంతో.. 400 లకు పైగా పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో 160 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. కోహ్లీ, గిల్, రోహిత్ లు హాఫ్ సెంచరీలు చేస్తే.. అయ్యర్, కేఎల్ రాహుల్ సెంచరీలతో చెలరేగిపోయారు.


 ఈ క్రమంలోనే వరల్డ్ క్రికెట్లో ఇప్పటివరకు 400 ప్లస్ పరుగులను ఏ టీమ్ ఎన్నిసార్లు చేసింది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది  భారత జట్టు వన్డే ఫార్మాట్లో ఏడుసార్లు 400 కు పైగా పరుగులు చేసింది. అయితే వన్డే క్రికెట్ చరిత్రలో కేవలం 7 టీమ్స్ మాత్రమే ఇలా 400 పరుగుల మార్క్ అందుకున్నాయి. సౌత్ ఆఫ్రికా, ఇండియా 7, ఇంగ్లాండ్ 5 సార్లు, ఆస్ట్రేలియా రెండుసార్లు, న్యూజిలాండ్ రెండుసార్లు, శ్రీలంక 2, జింబాబ్వే ఒకసారి 400 కు పైగా రన్స్ కొట్టాయి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ జింబాబ్వే ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా 400పరుగుల స్కోర్ చేయలేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>