Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/-socialstars-lifestyle6ec517aa-8d99-43c1-b783-85218187414d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/-socialstars-lifestyle6ec517aa-8d99-43c1-b783-85218187414d-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో వరుస గా సినిమాలను చేస్తు ముందుకు దూసుకెళ్తు ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆర్ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ ఆ సినిమాతో మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందింది.ఇక అందులో భాగం గానే ఇక ఇప్పుడు మంగళవారం సినిమా తో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది జరిగింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు.అయితే ఇప్పటికే పాయల్ రాజ్ పుత్ వరుస సినsocialstars lifestyle{#}Venky Mama;RX100;Dookudu;Payal Rajput;Allu Arjun;Industry;Venkatesh;Telugu;tuesday;Heroine;Cinemaపాయల్ సినీ కేరిర్ కష్టాల్లో పడనుందా....??పాయల్ సినీ కేరిర్ కష్టాల్లో పడనుందా....??socialstars lifestyle{#}Venky Mama;RX100;Dookudu;Payal Rajput;Allu Arjun;Industry;Venkatesh;Telugu;tuesday;Heroine;CinemaMon, 13 Nov 2023 23:15:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీ లో వరుస గా సినిమా లను చేస్తు ముందుకు దూసుకెళ్తు ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆర్ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ ఆ సినిమాతో మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందింది.ఇక అందులో భాగం గానే ఇక ఇప్పుడు మంగళవారం సినిమా తో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది జరిగింది.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు.అయితే ఇప్పటికే పాయల్ రాజ్ పుత్ వరుస సినిమా లు చేస్తూ మంచి దూకుడు మీద ఉంది అయితే ఈమె కి ఆరెక్స్ 100 సినిమా తర్వాత ఒక సినిమా కూడా హిట్ పడలేదు. దాంతో ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గుర్తింపు పొందడానికి ఆకాశమైతే రాలేదు ఇంక దాంతో ఈవిడ వచ్చిన అవకాశాలు మాత్రమే సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తుంది ఇంకా ఇప్పుడు మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.   అయితే ఈ సినిమా గనక సూపర్ డూపర్ హిట్ అయితే ఇక ఈమె కి పెద్ద సినిమా ల్లో అవకాశాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఇప్పటికే ఆమె వెంకటేష్ పక్కన వెంకీ మామ సినిమాలో నటించినప్పటికీ అది పెద్దగా ఆడక పోవడం తో ఈమెకి మళ్లీ పెద్ద సినిమాల్లో అవకాశాలు రాలేదు ఇక ఇప్పుడు చేస్తున్న మంగళవారం మూవీ ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం ఆమె సినీ కెరియర్ అనేది చాలా కష్టాల్లో పడుతుంది. ఇక ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్న పాయల్ రాజ్ పుత్సినిమా తర్వాత ఆమె కెరియర్ ఎలా ఉంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>