HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipsc713f1d2-e8ae-442f-b96b-f92d91ce394d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipsc713f1d2-e8ae-442f-b96b-f92d91ce394d-415x250-IndiaHerald.jpgమనం ఊపిరి తీసుకోకపోతే ఖచ్చితంగా మూడు నిమిషాల్లో మన ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ఎందుకంటే మన శరీరంలో అత్యంత మఖ్యమైనవి ఊపిరితిత్తులు. ఇవి ఆరోగ్యంగా ఉండి, ఆక్సిజన్ శరీరానికి సరిపడా అందితే వందేళ్లు ఎంతో ఆరోగ్యంతో బతకొచ్చు.కానీ, వాతావరణ కాలుష్యం వల్ల ఇంకా అలాగే సిగరేట్లని చాలా ఎక్కువగా తాగడం వల్ల ఊపిరితిత్తులు బలవుతున్నాయి.న్యూమోనియా, బ్రాంకౌటిస్, ఆస్తమా, లంగ్ క్యాన్సర్, టీబీ, ఎంపసీమా, దగ్గు, జలుబు ఇంకా డస్ట్ ఎలర్జీ లాంటివి ఊపిరితిత్తులను దెబ్బ తీస్తాయి. శరీరంలో ఉన్న ప్రతి కణానికి ఆక్సిజన్ అనేది ఖచ్చిHealth Tips{#}oxygen;Lung cancer;pollutionలంగ్స్ ఈజీగా క్లీన్ అయ్యే ఆయుర్వేద టిప్స్?లంగ్స్ ఈజీగా క్లీన్ అయ్యే ఆయుర్వేద టిప్స్?Health Tips{#}oxygen;Lung cancer;pollutionMon, 13 Nov 2023 18:36:26 GMTమనం ఊపిరి తీసుకోకపోతే ఖచ్చితంగా మూడు నిమిషాల్లో మన ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ఎందుకంటే మన శరీరంలో అత్యంత మఖ్యమైనవి ఊపిరితిత్తులు. ఇవి ఆరోగ్యంగా ఉండి, ఆక్సిజన్ శరీరానికి సరిపడా అందితే వందేళ్లు ఎంతో ఆరోగ్యంతో బతకొచ్చు.కానీ, వాతావరణ కాలుష్యం వల్ల ఇంకా అలాగే సిగరేట్లని చాలా ఎక్కువగా తాగడం వల్ల ఊపిరితిత్తులు బలవుతున్నాయి.న్యూమోనియా, బ్రాంకౌటిస్, ఆస్తమా, లంగ్ క్యాన్సర్, టీబీ, ఎంపసీమా, దగ్గు, జలుబు ఇంకా డస్ట్ ఎలర్జీ లాంటివి ఊపిరితిత్తులను దెబ్బ తీస్తాయి. శరీరంలో ఉన్న ప్రతి కణానికి ఆక్సిజన్ అనేది ఖచ్చితంగా చాలా అవసరం. మన ఊపిరితిత్తులు శ్వాస వ్యవస్థకు మూలాధారాలు. ఇంత ముఖ్యమైన ఈ ఊపిరితిత్తులు ధూమపానం వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల చాలా త్వరగా పాడవుతున్నాయి. అయితే, వీటన్నిటి నుంచి ఆరోగ్యాన్ని కాపాడేది కేవలం ఆయుర్వేదం మాత్రమే అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


ఈ ఆయుర్వేదం అనేది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. ఊపిరితిత్తులను కూడా ఎంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఇంకా చాలా అద్భుతంగా మారుస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తులసి, యష్టిమధు, వసాక, అశ్వగంధ, బిల్వ, ఉసిరి, లవంగం, హరీతకి, విభీతకి, త్వక్, శిరీష, వస, శొంఠి, పిప్పలి, మరీచ, పుదీనా, కర్పూర, గుగ్గిలం, పుష్కరమూల ఇంకా అలాగే శృంగి లాంటి 21 మూలికలు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటానికి ప్రధానంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తీసుకోవడం వల్ల పాడయిన లంగ్స్‌ను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటిని ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. లంగ్స్ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ టిప్స్ పాటిస్తే లంగ్స్ చాలా ఆరోగ్యంగా ఇంకా చాలా క్లీన్ గా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. ఊపిరితిత్తులని ఆరోగ్యంగా ఉంచుకోండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>