MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anu-emmanuel-movies-flopsa7880435-b8e9-4c89-bfb8-ea04878d42a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anu-emmanuel-movies-flopsa7880435-b8e9-4c89-bfb8-ea04878d42a9-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశం వచ్చిన సక్సెస్ కాలేక పోయింది హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్.. ఈమె కెరియర్ మొత్తం కూడా వరుసగా ఫ్లాప్ లనే ఎదుర్కొంటోంది. మొదట నానితో కలిసి నటించిన మజ్ను సినిమా తప్ప మరో సినిమా కూడా ఈమె కెరీర్ కు పెద్దగా కలిసి రాలేదు. దాదాపుగా కొన్ని సినిమాల్లో నటించిన అను ఇమ్మాన్యుయేల్ ఎన్ని సినిమాలు ఫ్లాప్ లుగా నిలిచాయో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. గోపీచంద్ నటించిన ఆక్సిజన్ సినిమాలో కూడా ఎముడు నటించిన ఇది కూడా ఫ్లాప్ గానే మిగిలింది. పవన్ కళ్యాణ్ తో నటించేANU EMMANUEL;MOVIES;FLOPS{#}Allu Arjun;allu sirish;bellamkonda sai sreenivas;kalyan;Karthik Siva Kumar;Agnyaathavaasi;oxygen;Na Peru Surya;Naa Peru Surya Naa Illu India;Manam;Majnu;Adhurs;Success;Ravi;ravi teja;Reddy;Japan;Chitram;Heroine;Cinemaహీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కెరియర్ నిండా ఫ్లాప్లే..!!హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కెరియర్ నిండా ఫ్లాప్లే..!!ANU EMMANUEL;MOVIES;FLOPS{#}Allu Arjun;allu sirish;bellamkonda sai sreenivas;kalyan;Karthik Siva Kumar;Agnyaathavaasi;oxygen;Na Peru Surya;Naa Peru Surya Naa Illu India;Manam;Majnu;Adhurs;Success;Ravi;ravi teja;Reddy;Japan;Chitram;Heroine;CinemaMon, 13 Nov 2023 09:00:00 GMTతెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశం వచ్చిన సక్సెస్ కాలేక పోయింది హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్.. ఈమె కెరియర్ మొత్తం కూడా వరుసగా ఫ్లాప్ లనే ఎదుర్కొంటోంది. మొదట నానితో కలిసి నటించిన మజ్ను సినిమా తప్ప మరో సినిమా కూడా ఈమె కెరీర్ కు పెద్దగా కలిసి రాలేదు. దాదాపుగా కొన్ని సినిమాల్లో నటించిన అను ఇమ్మాన్యుయేల్ ఎన్ని సినిమాలు ఫ్లాప్ లుగా నిలిచాయో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


గోపీచంద్ నటించిన ఆక్సిజన్ సినిమాలో కూడా ఎముడు నటించిన ఇది కూడా ఫ్లాప్ గానే మిగిలింది.  పవన్ కళ్యాణ్ తో నటించే అదృష్టాన్ని అందుకున్న అను ఇమ్మాన్యుయేల్  అజ్ఞాతవాసి సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది.. ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం అందుకుంది నా పేరు సూర్య సినిమాలో నటించిన ఇది కూడా డిజాస్టర్ గానే మిగిలింది.. నాగచైతన్యతో కలిసి శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో నటించిన ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్ సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలింది.

శర్వానంద్, సిద్ధార్థ కాంబినేషన్లో వచ్చిన మహాసముద్రం సినిమా కూడా అను ఇమ్మాన్యుయేల్ కు ఫ్లాపు గానే మిగిలింది... అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ కూడా ఊర్వశివో రాక్షసివో సినిమాలో నటించగా ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలింది.. ఇటీవల రవితేజ నటించిన రావణాసురుడు చిత్రం కూడా డిజాస్టర్ గానే మిగిలింది. ఇటీవల కార్తి నటించిన జపాన్ సినిమాలో తన గ్లామర్ తో అందచందాలతో మైమరిపించినప్పటికీ ఈ సినిమా కూడా డిజాస్టర్ వైపుగా వెళ్తుంది. దాదాపుగా ఈమె నటించిన ఈ వరుస 9 సినిమాలు కూడా ఫెయిల్యూర్ గానే నిలిచాయి. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి కథలతో అభిమానులను మేపిస్తుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>