Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle3ceb21dc-b4f2-42a4-b2b8-d971b0ba4fde-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle3ceb21dc-b4f2-42a4-b2b8-d971b0ba4fde-415x250-IndiaHerald.jpgRX100తో సూపర్‌ హిట్‌ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి, ఆ చిత్ర నటి పాయల్ రాజ్ పుత్ కాంబోలో వస్తున్న మిస్ట్రీరియస్ డార్క్ థ్రిల్లర్ 'మంగళవారం'.ఈ చిత్రం వచ్చే శుక్రవారం థియేటర్స్‌లో విడుదల కానుంది. కాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ శనివారం జరిగింది. ఇక ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ..ఈ సినిమాలో నటించిన పాయల్ RX100 ల్యాండ్ మార్క్ ఫిల్మ్. ఈ మంగళవారం కూడా అలాంటి మైల్‌స్టోన్‌ అవుతుంది. అజయ్ ఈ సినిమా కథ నాకు చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. ఇందులో చాలా బోల్డ్ ఇష్యూ ఉంటుంది. ఇలాంటి సిsocialstars lifestyle{#}Payal Rajput;ajay;Allu Arjun;tuesday;Saturday;Music;Thriller;Friday;RX100;Chitram;Darsakudu;Director;sukumar;Cinema;Event'మంగళవారం' సినిమా తీయాలంటే ధైర్యం కావాలంటున్నా స్టైలిష్ స్టార్...!!'మంగళవారం' సినిమా తీయాలంటే ధైర్యం కావాలంటున్నా స్టైలిష్ స్టార్...!!socialstars lifestyle{#}Payal Rajput;ajay;Allu Arjun;tuesday;Saturday;Music;Thriller;Friday;RX100;Chitram;Darsakudu;Director;sukumar;Cinema;EventSun, 12 Nov 2023 08:45:00 GMTRX100తో సూపర్‌ హిట్‌ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి, ఆ చిత్ర నటి పాయల్ రాజ్ పుత్ కాంబోలో వస్తున్న మిస్ట్రీరియస్ డార్క్ థ్రిల్లర్ 'మంగళవారం'.ఈ చిత్రం వచ్చే శుక్రవారం థియేటర్స్‌లో విడుదల కానుంది. కాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ శనివారం జరిగింది. ఇక ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ..ఈ సినిమాలో నటించిన పాయల్ rx100 ల్యాండ్ మార్క్ ఫిల్మ్. ఈ మంగళవారం కూడా అలాంటి మైల్‌స్టోన్‌ అవుతుంది. అజయ్సినిమా కథ నాకు చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. ఇందులో చాలా బోల్డ్ ఇష్యూ ఉంటుంది. ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి. టీజర్ చూసిన వెంటనే సినిమా చూడాలనిపించే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి.నాకు ఈ సినిమా టీజర్ చూడగానే సినిమా చూడాలనిపించింది. నాకు అజయ్ డైరెక్షన్‌లో వచ్చిన rx100 సినిమా అంటే చాలా ఇష్టం. ఆయన గొప్ప టెక్నీషియన్. గొప్ప డైరెక్టర్ అనే నమ్మకం ఉంది. నేను ఈ టీజర్‌ను సుకుమార్ గారికి చూపించాను. ఆయన టీజర్‌ చూసి షాక్‌ అయ్యారు. చాలా బాగా చేశాడు డైరెక్టర్‌ అన్నారు.

లైఫ్‌లో మనకి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ మాత్రమే మన సక్సెస్‌ని వాళ్లు సెలబ్రేట్ చేసుకుంటారు. నాకు స్వాతి, ప్రణవ్‌లు అలాంటి వాళ్లే. ఇది వాళ్ల ఫస్ట్ సినిమా. వాళ్లు ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. వాళ్ల కోసం వచ్చి సపోర్ట్‌ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.జాతీయ అవార్డు అందుకున్నాక తాను వచ్చిన తొలి పబ్లిక్ ఈవెంట్ ఇదేనని, తనను అభినందించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు అల్లు అర్జున్. ఆర్మీలా తనకు అండగా ఉండే అభిమానులకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. తనకు బలం ఫ్యాన్సేనని ఐకాన్ స్టార్ అన్నారు."చాలా మంది అభిమానులకు వారి హీరోలే స్ఫూర్తి (ఇన్‍స్పిరేషన్) ఏమో. కానీ నాకు నా ఫ్యాన్సే ఇన్‍స్పిరేషన్. నన్ను నేను డౌట్ పడుతుంటే.. అప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు నా మీద నాకు ఆత్మవిశ్వాసం వస్తుంటుంది. నా మీద నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. థాంక్యూ మై డియర్ ఫ్యాన్స్" అని అభిమానులతో అన్నారు అల్లు అర్జున్.మంగళవారం సినిమా నవంబర్ 17వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా వస్తోంది. ట్రైలర్ తర్వాత ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రానికి అజ్నీశ్ లోక్‍నాథ్ సంగీతం అందించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>