Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2dfb4157-062e-43af-a4b9-8c2f9640a7a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2dfb4157-062e-43af-a4b9-8c2f9640a7a2-415x250-IndiaHerald.jpgకృతి శెట్టి..ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ భామ తన క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.. ఆ సినిమా ఈ భామకు మంచి విజయాన్ని అందించింది.. ఆ సినిమా తరువాత కృతి శెట్టి టాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించింది.. ఈ భామ నటించిన 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' చిత్రాలు మంచి విజయం సాధించాయి.. దీనితో హ్యాట్రిక్ విజయాలు అందుకొని జోష్ మీద వుంది.. కానీ ఆవెంటనే హ్యాట్రిక్ డిజాస్టర్లు ఈ అమ్మడిని పలుకరించాయి... 'ది వారియర్', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'మాచెర్ల నియోజకవర్గం' చిత్రాలతో socialstars lifestyle{#}bhama;Josh;Tollywood;Girl;Diwali;Cinemaబ్లూ డ్రెస్ లో కవ్విస్తున్న కృతిశెట్టి....!!బ్లూ డ్రెస్ లో కవ్విస్తున్న కృతిశెట్టి....!!socialstars lifestyle{#}bhama;Josh;Tollywood;Girl;Diwali;CinemaSun, 12 Nov 2023 22:58:00 GMTకృతి శెట్టి..ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ భామ తన క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.. ఆ సినిమా ఈ భామకు మంచి విజయాన్ని అందించింది.. ఆ సినిమా తరువాత కృతి శెట్టి టాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించింది.. ఈ భామ నటించిన 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' చిత్రాలు మంచి విజయం సాధించాయి.. దీనితో హ్యాట్రిక్ విజయాలు అందుకొని జోష్ మీద వుంది.. కానీ ఆవెంటనే హ్యాట్రిక్ డిజాస్టర్లు ఈ అమ్మడిని పలుకరించాయి... 'ది వారియర్', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'మాచెర్ల నియోజకవర్గం' చిత్రాలతో ఈ భామ డిజార్లు అందుకుంది.చివరిగా నాగచైతన్యతో కలిసి నటించిన'కస్టడీ'తో ప్రేక్షకులను అలరించింది. ఆ సినిమా అంతగా మెప్పించలేదు..ప్రస్తుతం ఈభామ 'అజాయంతే రందం మోషణం', 'జీనీ', 'కార్తీ26', 'శర్వా35'లో నటిస్తుంది... ప్రస్తుతం ఈ చిత్రాలన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి.కృతి శెట్టి వరుస ఆఫర్స్ రాబట్టడానికి రూటు మార్చుకుంది. నెట్టింట వరుసగా గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ అందాల విందు చేస్తోంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ మరింత బ్యూటీఫుల్ గా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది.ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా కృతిశెట్టి ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. తన అందమైన ఫొటో స్టిల్స్ తో కట్టిపడేస్తోంది. మరోవైపు గ్లామర్ మెరుపులతో మతులు పోగొడుతోంది. ఇటీవల డోస్ పెంచుతూ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

తాజాగా బ్లూ డ్రెస్ లోకనిపించి మెప్పించింది.. బ్యూటీఫుల్ చుడీదార్ లో కృతి శెట్టి మరింత అందంగా కనిపించింది.తన చబ్బీ లుక్స్ తో కట్టిపడేస్తోంది. అదిరిపోయే స్టిల్స్ తో అభిమానులతో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి..ఈ ఫొటోలను పంచుకుంటూ కృతి శెట్టి తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కూడా ఈ ముద్దుగుమ్మకు దీవాళి విషెస్ తెలుపుతున్నారు. తన కెరీర్ లో మంచి హిట్స్ అందుకోవాలని కోరుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>