Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9facfd9a-e6f5-4161-a25f-89e0269ce5cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9facfd9a-e6f5-4161-a25f-89e0269ce5cb-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన మహేష్ బాబు తనదైన మేటి నటనతో ఇండస్ట్రీలో అందరికీ పోటీ ఇస్తు వస్తున్నాడు.ఇక వీళ్ళ నాన్న కృష్ణ గారు అద్భుతమైన నటనతో అప్పట్లో చేసిన సినిమాల వల్ల హీరోగా మంచి గుర్తింపు పొందడమే కాకుండా చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరో గా కొనసాగారు.అయితే గత సంవత్సరం కృష్ణ గారు మరణించడంతో మహేష్ బాబు ఒంటరిగా మిగిలిపోయాడు.ఇక దానికి తోడుగా ఆయన సినిమాలు వరుసగా డిలే అవుతూ రావడంతో కొంచెం కృంగిపోయినట్టు గా తెలుస్తుంది. ఇక ఇదే క్రమంలో ఆయన చేస్తున్న గుంటూరు కారం సినిsocialstars lifestyle{#}Lokesh;Naresh;Namrata Shirodkar;allari naresh;mahesh babu;Rajani kanth;marriage;Lokesh Kanagaraj;Father;Guntur;krishna;Hero;Cinemaఆ సీనియర్ హీరోను మహేష్ బాబు దూరంగా పెట్టడానికి కారణం....!!ఆ సీనియర్ హీరోను మహేష్ బాబు దూరంగా పెట్టడానికి కారణం....!!socialstars lifestyle{#}Lokesh;Naresh;Namrata Shirodkar;allari naresh;mahesh babu;Rajani kanth;marriage;Lokesh Kanagaraj;Father;Guntur;krishna;Hero;CinemaSun, 12 Nov 2023 08:41:00 GMTసినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన మహేష్ బాబు తనదైన మేటి నటనతో ఇండస్ట్రీలో అందరికీ పోటీ ఇస్తు వస్తున్నాడు.ఇక వీళ్ళ నాన్న కృష్ణ గారు అద్భుతమైన నటన తో అప్పట్లో చేసిన సినిమాల వల్ల హీరోగా మంచి గుర్తింపు పొందడమే కాకుండా చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరో గా కొనసాగారు.అయితే గత సంవత్సరం కృష్ణ గారు మరణించడంతో మహేష్ బాబు ఒంటరిగా మిగిలిపోయాడు.ఇక దానికి తోడుగా ఆయన సినిమాలు వరుసగా డిలే అవుతూ రావడం తో కొంచెం కృంగిపోయినట్టు గా తెలుస్తుంది. ఇక ఇదే క్రమంలో ఆయన చేస్తున్న గుంటూరు కారం సినిమా విడుదల కావడానికి రెడీగా ఉంది.

ఇక ఇది ఇలా ఉంటే ప్రతి సిచువేషన్ లో వీళ్ళ కుటుంబానికి మంచి ఆప్తుడు గా ఉండే సీనియర్ నరేష్ ని చాలా రోజుల నుంచి మహేష్ బాబు దూరం పెడుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక వీళ్ళ కి రిలేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే కృష్ణ విజయ నిర్మల గారిని పెళ్లి చేసుకున్నప్పటికే ఆమెకి నరేష్ కొడుకుగా ఉన్నాడు.దాంతో నరేష్ కృష్ణ గారి ఫ్యామిలీతో ఎక్కువగా కలిసిమెలిసి ఉండేవాడు ఇక ఇంతకుముందు కూడా వీళ్లంతా కలిసి ఉన్నప్పటికీ నరేష్ తన కెరియర్ లో పెళ్లిళ్ల విషయం లో చాలా కాంట్రవర్సీలని క్రియేట్ చేస్తున్నాడు.ఇక దాంట్లో మధ్య లోకి మహేష్ బాబు పేరు కూడా వాడుతున్నాడు అందువల్లే మహేష్ బాబు, నమ్రత ఇద్దరు నరేష్ ని పక్కన పెట్టినట్టు గా తెలుస్తుంది.ఇక వాళ్లతో పాటు గా నరేష్ కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తున్న కూడా మహేష్ నమ్రత నరేష్ ని దూరం పెడుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ముఖ్యంగా నరేష్ పవిత్ర లోకేష్ తో కాంట్రవర్సీ లో ఇరుక్కున్నందుకే మహేష్ బాబు దూరం పెడుతున్నట్టుగా తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>