Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec59395f2-b2e3-4413-acf4-0b124adb9c8e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec59395f2-b2e3-4413-acf4-0b124adb9c8e-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం అనే సంగతి మనకు తెలిసిందే. ఇక్కడ కొనసాగాలి అంటే పెద్ద ఎత్తున గ్లామర్ షో చేయాల్సి ఉంటుంది.అలాగే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలలో కూడా నటించాల్సి ఉంటుంది. ఒకానొక సమయంలో సినిమాలలో ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలకు తావు లేకుండా కథను సిద్ధం చేసేవారు. కానీ ప్రస్తుత కాలంలో సినిమా అంటేనే బోల్డ్ సీన్స్ ఉండాలి అలా ఉంటేనే ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇలా ప్రేక్షకుల అభిరుచికి అనుకూలంగానే దర్శక నిర్మాతలు కూడా పెద్ద ఎత్తున సినిమాలలో రొమాంటిక్ సన్నివేశాలను పెట్టడానికి socialstars lifestyle{#}anoushka;Anushka;Arundhati;Mister;Ishtam;Industry;Romantic;Audience;India;Telugu;Success;Heroine;Cinemaఅలాంటి పని చేస్తే తప్ప మనశ్శాంతి ఉండదంటున్న అనుష్క...!!అలాంటి పని చేస్తే తప్ప మనశ్శాంతి ఉండదంటున్న అనుష్క...!!socialstars lifestyle{#}anoushka;Anushka;Arundhati;Mister;Ishtam;Industry;Romantic;Audience;India;Telugu;Success;Heroine;CinemaSun, 12 Nov 2023 23:11:00 GMTసినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం అనే సంగతి మనకు తెలిసిందే. ఇక్కడ కొనసాగాలి అంటే పెద్ద ఎత్తున గ్లామర్ షో చేయాల్సి ఉంటుంది.అలాగే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలలో కూడా నటించాల్సి ఉంటుంది. ఒకానొక సమయంలో సినిమాలలో ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలకు తావు లేకుండా కథను సిద్ధం చేసేవారు. కానీ ప్రస్తుత కాలంలో సినిమా అంటేనే బోల్డ్ సీన్స్ ఉండాలి అలా ఉంటేనే ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇలా ప్రేక్షకుల అభిరుచికి అనుకూలంగానే దర్శక నిర్మాతలు కూడా పెద్ద ఎత్తున సినిమాలలో రొమాంటిక్ సన్నివేశాలను పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఒకానొక సమయంలో ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలలో నటించాలి అంటే హీరోయిన్స్ ఏమాత్రం ఆసక్తి చూపేవారు కాదు కొన్నిసార్లు ఇలాంటి సన్నివేశాలలో నటించడానికి ఇష్టం లేక సినిమాలను వదులుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. కానీ ప్రస్తుత కాలంలో హీరోయిన్స్ అలా కాదు కాస్త రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తే ఎలాంటి సీన్స్ అయినా చేయడానికి వెనకడుగు వేయడం లేదు. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి అనుష్క శెట్టి కూడా పలు సినిమాలలో కాస్త రొమాంటిక్ సన్నివేశాలలో నటించారని చెప్పాలి.  సూపర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయమైనటువంటి అనుష్క అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా కొనసాగారు అరుంధతి  సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇలా తెలుగు తమిళ భాష సినిమాలలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి అనుష్క కొన్ని సినిమాలలో కాస్త రొమాంటిక్  సన్ని వేశాలలో నటించారనే చెప్పాలి. ఇక ఈమె రొమాంటిక్ సన్నివేశాలలో నటించడానికి ఇష్టం లేకపోయినా కథ డిమాండ్ చేయడంతోనే నటించారని తెలుస్తుంది.

ఇలా హీరోలతో కలిసి రొమాంటిక్ సన్నివేశాలలో నటించే సమయంలో అనుష్క చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యేవారట అయినా తప్పనిసరి పరిస్థితులలో నటించాల్సి వచ్చేది అయితే ఏ రోజు అయితే ఈమె రొమాంటిక్ సన్నివేశాలలో నటిస్తారో ఆ రోజు ఇంటికి వెళ్లి సబ్బు అరిగిపోయేదాకా స్నానం చేసే వరకు ఆమెకు మనశ్శాంతి ఉండేది కాదట. ఇలా సినిమా షూటింగ్లో ఉన్నంతసేపు చాలా అసౌకర్యంగా ఉండే ఈమె ఇంటికి వెళ్లి ఆ పని చేస్తే తప్ప తనకు మనశ్శాంతి ఉండేది కాదని అప్పుడే తన మనసు కాస్త పడుతుందంటూ పలు సందర్భాలలో అనుష్క వెల్లడించారు.

ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగినటువంటి అనుష్క బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా మారిపోయారు అయితే ఈమె తన వ్యక్తిగత కారణాల వల్ల కొంత కాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ తిరిగి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా మారిపోయారు. తాజాగా అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను మెప్పించిన ఈమె ఒక మలయాళీ సినిమాకి కమిట్ అయ్యారని తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>