MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaar-movie-trailera0a2652e-6c40-48bb-b2d3-8170caf59c39-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaar-movie-trailera0a2652e-6c40-48bb-b2d3-8170caf59c39-415x250-IndiaHerald.jpgఇండియన్ సినీ లవర్స్ సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో సలార్ మూవీ మొదటి స్థానంలో ఉన్నది.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం యావత్ ప్రేక్షకులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కేజిఎఫ్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ళు నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. గత కొద్ది రోజులుగా ఈ సినిమా నుంచి పలు రకాల రూమర్ వినిపిస్తూనే ఉన్నాయి.. ముఖ్యంగా ట్రైలర్ విషయంలో ఏదో ఒక వార్తలు వినిపిస్తూ ఉండడంతో అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు. ఇప్పుడు తాజాగా సలార్ సినిమా నుంSALAAR;MOVIE;TRAILER{#}Prabhas;Shruti Haasan;kushi;prashanthi;ravi anchor;Kushi;KGF;December;Director;Audience;Posters;News;Cinemaసలార్ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ డేట్ పోస్టర్..!!సలార్ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ డేట్ పోస్టర్..!!SALAAR;MOVIE;TRAILER{#}Prabhas;Shruti Haasan;kushi;prashanthi;ravi anchor;Kushi;KGF;December;Director;Audience;Posters;News;CinemaSun, 12 Nov 2023 12:00:00 GMTఇండియన్ సినీ లవర్స్ సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో సలార్ మూవీ మొదటి స్థానంలో ఉన్నది.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం యావత్ ప్రేక్షకులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కేజిఎఫ్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ళు నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. గత కొద్ది రోజులుగా ఈ సినిమా నుంచి పలు రకాల రూమర్ వినిపిస్తూనే ఉన్నాయి.. ముఖ్యంగా ట్రైలర్ విషయంలో ఏదో ఒక వార్తలు వినిపిస్తూ ఉండడంతో అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు.

ఇప్పుడు తాజాగా సలార్ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ ఇవ్వడం జరిగింది మేకర్స్ ..మోస్ట్ అవైటెడ్ సలార్ సినిమా ట్రైలర్ ని డిసెంబరు ఒకటిన రాత్రి 7:19 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ఒక పోస్టర్ తో విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలియజేసిన పోస్టర్లో ప్రభాస్ చాలా గంభీరంగా జీపు పైన నిలబడి చేతిలో గన్ను పట్టుకొని మరి చాలా ఫైర్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ అప్డేట్ తోనే ప్రభాస్ ఫ్యాన్స్ మరింత హైప్ పెంచేస్తున్నారు. దీంతో అభిమానులు సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు.


ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సలార్ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రభాస్ సరసన శృతిహాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. హోం బలే ఫిలిం బ్యానర్ పైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. సంగీతాన్ని రవి అందిస్తూ ఉన్నారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ప్రశాంతి నీల్. మొదటి భాగాన్ని డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇక రెండవ భాగాన్ని సైతం వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేస్తోంది. ప్రస్తుతం సలార్ సినిమాకి సంబంధించి పోస్టర్ వైరల్ గా మారుతోంది.
" style="height: 1006px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>