Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2b0dbd23-9dc1-4542-bffd-def9e2d912db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2b0dbd23-9dc1-4542-bffd-def9e2d912db-415x250-IndiaHerald.jpgబుల్లితెర యాంకర్ సుమ 2004 నుంచి ఇప్పటివరకు యాంకర్ గా విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. సుమను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా సుమకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం.దీపావళి పండుగ సందర్భంగా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ స్పెషల్ ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తుండగా ఈ ఈవెంట్ లో శిల్పా చక్రవర్తి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సుమ రాత్రుళ్లు కొన్నిసార్లు మెట్లపై నిద్రపోయేవారని శిల్పాచక్రవర్తి అన్నారు.కొన్నిసార్లు షూటింగ్స్ వల్ల సుమకు ఆలస్యమయ్యేదని ఇంటికొచ్చి చాలsocialstars lifestyle{#}roshan;shilpa chakravarthy;suma;suma kanakala;festival;Star maa;Event;Successసుమ గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శిల్ప చక్రవర్తి....!!సుమ గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శిల్ప చక్రవర్తి....!!socialstars lifestyle{#}roshan;shilpa chakravarthy;suma;suma kanakala;festival;Star maa;Event;SuccessSun, 12 Nov 2023 08:35:00 GMTబుల్లితెర యాంకర్ సుమ 2004 నుంచి ఇప్పటివరకు యాంకర్ గా విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. సుమను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా సుమకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం.దీపావళి పండుగ సందర్భంగా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ స్పెషల్ ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తుండగా ఈ ఈవెంట్ లో శిల్పా చక్రవర్తి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సుమ రాత్రుళ్లు కొన్నిసార్లు మెట్లపై నిద్రపోయేవారని శిల్పాచక్రవర్తి అన్నారు.కొన్నిసార్లు షూటింగ్స్ వల్ల సుమకు ఆలస్యమయ్యేదని ఇంటికొచ్చి చాలాసేపు తలుపు కొట్టినా ఎవరూ తలుపు తీయకపోవడం వల్ల ఆమె మెట్లపై నిద్రపోవడాన్ని నెను చూశానని శిల్పా చక్రవర్తి అన్నారు. శిల్పా చక్రవర్తి సుమ గురించి చెప్పిన విషయాలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సుమ ఎమోషనల్ అయ్యి కంటతడి పెట్టుకున్నారు. స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన అవాక్కయ్యారా షో సుమ కెరీర్ ను మలుపు తిప్పింది.

 ఆ షో ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడంతో సుమ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం సుమ రెమ్యునరేషన్ ఊహించని రేంజ్ లో ఉంది. యాంకర్ గా సుమ రాబోయే రోజుల్లో మరింత బిజీ కావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. సుమ కొడుకు రోషన్ కనకాల త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. రోషన్ కనకాల కెరీర్ పరంగా సక్సెస్ అవుతారేమో చూడాలి. సుమ మాత్రం తన కొడుకు సక్సెస్ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.సుమ  రెమ్యునరేషన్ రోజుకు 5 లక్షల రూపాయల రేంజ్ లో ఉంది. సుమ కొడుకు క్రేజ్ ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుమ తన కెరీర్ లో వివాదాలకు దూరంగా ఉంటూ సక్సెస్ కావడం ఆమె కెరీర్ కు ప్లస్ అయిందని చెప్పవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>