EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tdpfb244098-9d0f-4899-8475-3b696e5b5cfa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tdpfb244098-9d0f-4899-8475-3b696e5b5cfa-415x250-IndiaHerald.jpgటీడీపీ నేతలు, దాని అనుబంధ మీడియా సంస్థలు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తున్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వం జగన్ ఏ చిన్న తప్పు చేసిన దాన్ని భూతద్దం లో చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం ఓటరు ఐడెంటి కార్డులు ఇచ్చే విధానంలో లోపాలు జరుగుతున్నాయి అని ఎల్లో మీడియా వార్తలు ప్రచురణ చేస్తోంది. అయితే ఇక్కడ కార్డులు ఇచ్చే విషయంలో ఆన్లైన్ సిస్టం ద్వారా ఇవ్వడం వల్ల ఎవరైనా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. దాంట్లో ఎక్కువగా ప్రభుత్వ ప్రమేయం ఏమీ ఉండTDP{#}vishwa;Andhra Jyothi;Jagan;YCP;TDP;Andhra Pradesh;News;media;Governmentచంద్రబాబును ఎల్లోమీడియా చులకన చేస్తోందా?చంద్రబాబును ఎల్లోమీడియా చులకన చేస్తోందా?TDP{#}vishwa;Andhra Jyothi;Jagan;YCP;TDP;Andhra Pradesh;News;media;GovernmentSun, 12 Nov 2023 00:00:00 GMTటీడీపీ నేతలు, దాని అనుబంధ మీడియా సంస్థలు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తున్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వం జగన్ ఏ చిన్న తప్పు చేసిన దాన్ని భూతద్దం లో చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం ఓటరు ఐడెంటి కార్డులు ఇచ్చే విధానంలో లోపాలు జరుగుతున్నాయి అని ఎల్లో మీడియా వార్తలు ప్రచురణ చేస్తోంది. అయితే ఇక్కడ  కార్డులు ఇచ్చే విషయంలో ఆన్లైన్ సిస్టం ద్వారా ఇవ్వడం వల్ల ఎవరైనా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. దాంట్లో ఎక్కువగా ప్రభుత్వ ప్రమేయం ఏమీ ఉండదు. ఆ విధంగా గతంలో జంతువుల బొమ్మ పేరుతో కూడా  కార్డులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.


దాన్ని ఎల్లో మీడియాలో చూపిస్తూ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం రాబోయే ఎలక్షన్లలో ఓటర్ కార్డులకు సంబంధించి కూడా ఇలాంటివే జరుగుతున్నాయని కనులు ఉండి కూడా చూడలేక పోతున్నారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లేదా ఇష్టార రీతిగా ఓటర్ ఐడి కార్డులు ఇచ్చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. తద్వారా వైసిపిని ప్రజల్లో చెడుగా చూపించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వైఫల్యం గురించి వార్తలు రాస్తే దాన్ని నమ్మే వారు కరువయ్యారు.


పెయిడ్ ఆర్టికల్స్ రాసే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అయినా ఇవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వం అక్రమంగా ఓటర్ ఐడి కార్డులు జారీ చేస్తున్నారని ప్రచారం చేయడంలో ఎలాంటి లాభం లేదని టీడీపీ నాయకులు , ఎల్లో మీడియా ఆలోచన కూడా చేయడం లేదు. ఓటర్ కార్డుల జారీ లో పొరబాటు జరిగితే ప్రజలు కచ్చితం గా ప్రశ్నిస్తున్నారు. కానీ దాన్ని రాజకీయ అవసరాల కోసం టీడీపీ నాయకులు వాడుకొంటున్నారు. పూర్తిగా టీడీపీ పక్షపాత వార్తలు రాస్తూ ప్రజల్లో చులకన అవుతున్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>