Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleedd26c8d-1d65-467b-96bc-071bca4b3bc2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleedd26c8d-1d65-467b-96bc-071bca4b3bc2-415x250-IndiaHerald.jpgఓటీటీ హవా మొదలవగానే బాష తో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాలు చూడటం మొదలు పెట్టారు..మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో రిలీజైన సినిమాలు లు ఇప్పుడు తెలుగులో డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వస్తున్నాయి.అలా కన్నడ లో సూపర్‌ హిట్‌ గా నిలిచిన ఒక మూవీ తెలుగు వెర్షన్‌లో ఓటీటీలోకి వచ్చేసింది. ఇటీవల కన్నడలో విడదలై సూపర్‌హిట్‌ గా నిలిచిన చిత్రం హాస్టల్‌ హుదుగురు బెకగిద్దారే. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమా గా విడుదలైన ఈ మూవీ యూత్‌ ను ఎంతగానో ఆకట్టుకుంది. జులై 21 న థియేటర్ల లో విడుదలైన ఈ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షsocialstars lifestyle{#}ramya;ramya krishnan;rashmi gautham;Tarun Bhascker;K E Krishnamurthy;Rashami Desai;annapurna;Kannada;local language;Rishabh Pant;Comedy;Audience;Chitram;Telugu;Cinema;Fridayఓటీటీ లోకి వచ్చేసిన 'బాయ్స్ హాస్టల్'....!!ఓటీటీ లోకి వచ్చేసిన 'బాయ్స్ హాస్టల్'....!!socialstars lifestyle{#}ramya;ramya krishnan;rashmi gautham;Tarun Bhascker;K E Krishnamurthy;Rashami Desai;annapurna;Kannada;local language;Rishabh Pant;Comedy;Audience;Chitram;Telugu;Cinema;FridaySat, 11 Nov 2023 22:31:45 GMTఓటీటీ హవా మొదలవగానే బాష తో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాలు చూడటం మొదలు పెట్టారు..మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో రిలీజైన సినిమాలు లు ఇప్పుడు తెలుగులో డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వస్తున్నాయి.అలా కన్నడ లో సూపర్‌ హిట్‌ గా నిలిచిన ఒక మూవీ తెలుగు వెర్షన్‌లో ఓటీటీలోకి వచ్చేసింది. ఇటీవల కన్నడలో విడదలై సూపర్‌హిట్‌ గా నిలిచిన చిత్రం హాస్టల్‌ హుదుగురు బెకగిద్దారే. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమా గా విడుదలైన ఈ మూవీ యూత్‌ ను ఎంతగానో ఆకట్టుకుంది. జులై 21 న థియేటర్ల లో విడుదలైన ఈ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. దీంతో సరిగ్గా నెల తర్వాత ఇదే సినిమాను 'బాయ్స్‌ హాస్టల్‌' పేరుతో తెలుగు లో కూడా విడుదల చేశారు. ఒరిజనల్‌ వెర్షన్‌ లో రిషబ్ శెట్టి మరియు రమ్య పోషించిన పాత్రలను తెలుగులో తరుణ్‌ భాస్కర్‌ మరియు యాంకర్‌ రష్మీ గౌతమ్‌ పోషించడం విశేషం. దీంతో బాయ్స్‌ హాస్టల్‌ మూవీ కి మంచి టాక్‌ వచ్చింది. కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. థియేటర్ల లో యూత్‌ ను ఎంతగానో ఆకట్టుకున్న బాయ్స్‌ హాస్టల్‌ మూవీ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. ఒరిజినల్‌ వెర్షన్‌ ఇప్పటికే ఓటీటీలో రాగా తెలుగు వెర్షన్‌ మాత్రం ఇప్పుడు అధికారికంగా స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఈటీవీ విన్‌ లో శుక్రవారం (నవంబర్‌ 10) ఈ యూత్‌ ఫుల్ కామెడీ ఎంటర్‌ టైనర్‌ స్ట్రీమింగ్ అవుతోంది.బాయ్స్‌ హాస్టల్‌ సినిమా కు నితిన్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఇక తెలుగు లో ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్‌ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తం గా ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను థియేటర్ల లో విడుదల చేశాయి. కాంతార మరియు విరూపాక్ష సినిమాలకు మ్యూజిక్ అందించిన అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమా కు మ్యూజిక్ అందించారు



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>