Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle44e31887-b9b2-4f81-8dfc-43e3142d305a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle44e31887-b9b2-4f81-8dfc-43e3142d305a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో చలాకి పిల్లగా పేరున్న స్టార్ హీరోయిన్స్ లలో ఒకరు సాయిపల్లవి. ఆమె చేసే ప్రతి సినిమాలో తన క్యారెక్టర్ కు గుర్తింపు ఉండే విధంగా చూసుకుంటారు. అలాంటి కధలనే ఆమె ఒప్పుకుంటారు.ప్రతిభకు కామా ఉంటుందే కానీ ఫుల్‌స్టాప్‌ ఉండదు. హీరోయిన్‌ సాయిపల్లవి ఈ కోవకు చెందిన నటేనని చెప్పవచ్చు. డాక్టర్‌ పట్టభద్రురాలైన ఈ తమిళ అమ్మాయి నటనపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినా, వచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకోవడానికి సిద్ధపడడం లేదు.ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రంతో అనూహ్య ప్రాచుర్యం పొందిన సాయిపల్లవికి ఆ తరsocialstars lifestyle{#}Film Industry;Heroine;Chitram;Industry;Industries;Tamil;Cinema;Telugu;Sai Pallaviస్పీడ్ పెంచిన సాయి పల్లవి...!!స్పీడ్ పెంచిన సాయి పల్లవి...!!socialstars lifestyle{#}Film Industry;Heroine;Chitram;Industry;Industries;Tamil;Cinema;Telugu;Sai PallaviSat, 11 Nov 2023 21:56:24 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో చలాకి పిల్లగా పేరున్న స్టార్ హీరోయిన్స్ లలో ఒకరు సాయిపల్లవి. ఆమె చేసే ప్రతి సినిమాలో తన క్యారెక్టర్ కు గుర్తింపు ఉండే విధంగా చూసుకుంటారు. అలాంటి కధ లనే ఆమె ఒప్పుకుంటారు.ప్రతిభకు కామా ఉంటుందే కానీ ఫుల్‌స్టాప్‌ ఉండదు. హీరోయిన్‌ సాయి పల్లవి ఈ కోవ కు చెందిన నటేనని చెప్పవచ్చు. డాక్టర్‌ పట్టభద్రురాలైన ఈ తమిళ అమ్మాయి నటనపై ఆసక్తితో చిత్ర పరిశ్రమ లోకి అడుగు పెట్టినా, వచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకోవడానికి సిద్ధపడడం లేదు.ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రంతో అనూహ్య ప్రాచుర్యం పొందిన సాయిపల్లవికి ఆ తరువాత దక్షిణాది సినిమా ఘనస్వాగతం పలికింది. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ మంచి విజయాలతో పలకరించింది. ఇక మలయాళంతో పాటు తమిళంలోనూ మూడు నాలుగు చిత్రాలు చేశారు.

అలాంటిది ఇటీవల తెరపై కనిపించనే లేదు. ఈ గ్యాప్‌కు కారణం కథలు నచ్చకపోవడమే. అలా స్టార్‌ హీరోల చిత్రాలను కూడా సున్నితం గానే తిరస్కరించారనే ప్రచారం ఉంది. అయితే తాజా గా ఓకేసారి రెండు చిత్రాలు చేస్తూ బిజీ అయ్యారు. అందులో ఒకటి శివకార్తికేయన్‌ సరసన నటిస్తున్న చిత్రం. దీన్ని నటుడు కమల హాసన్‌ తన రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తుండడం విశేషం. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ రెండు నెలల పాటు కశ్మీర్‌లో జరుపుకుని ప్రస్తుతం పాండిచ్చేరిలో జరుపుకుంటోంది.

ఇందులో తనది చాలా బలమైన పాత్ర అంటున్నారు సాయి పల్లవి. ఇక తెలుగు లో నటుడు నాగచైతన్యతో రెండోసారి జత కడుతున్న చిత్రం షూటింగ్‌ దశ లో ఉంది. ఇంతకు ముందు వీరి కాంబినేషన్‌లో రూపొందిన లవ్‌స్టొరీ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అలా ఒకే సారి తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ సాయిపల్లవి మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చారన్నమాట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>