HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips7b74c6cd-6d08-48ab-b520-7b32d14aa667-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips7b74c6cd-6d08-48ab-b520-7b32d14aa667-415x250-IndiaHerald.jpgమనం మాములుగా వెల్లుల్లి రెబ్బలను, తేనెను విడివిడిగా తీసుకుంటూ ఉంటాము. కానీ ఇలా విడివిడిగా తీసుకోవడానికి బదులుగా ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఖచ్చితంగా చాలా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ వెల్లుల్లి రెబ్బలను తేనెలో నెలరోజుల పాటు ఊరబెట్టి తీసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.వెల్లుల్లి రెబ్బలు, తేనె మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. ఇంకా దీనిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు మనం Health Tips{#}garlic;Shakti;Manamఇది తింటే రోగనిరోధక శక్తి ఎన్నో టన్నులు పెరుగుతుంది?ఇది తింటే రోగనిరోధక శక్తి ఎన్నో టన్నులు పెరుగుతుంది?Health Tips{#}garlic;Shakti;ManamSat, 11 Nov 2023 19:44:00 GMTమనం మాములుగా వెల్లుల్లి రెబ్బలను, తేనెను విడివిడిగా తీసుకుంటూ ఉంటాము. కానీ ఇలా విడివిడిగా తీసుకోవడానికి బదులుగా ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఖచ్చితంగా చాలా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ వెల్లుల్లి రెబ్బలను తేనెలో నెలరోజుల పాటు ఊరబెట్టి తీసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.వెల్లుల్లి రెబ్బలు, తేనె మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. ఇంకా దీనిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవడానికి  శుభ్రంగా తడి లేని ఒక గాజు సీసాను మీరు తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో పొట్టు తీసిన శుభ్రమైన వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి.మీ గాజు సీసాలో ఒక ఇంచు గ్యాప్ ఉండేలా దాని నిండా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి.


ఆ తరువాత అవి మునిగే దాకా స్వచ్ఛమైన తేనెను పోయాలి. తరువాత గట్టిగా మూత పెట్టి ఉంచాలి.ఇలా మీరు ఒక రోజంతా ఉంచిన తరువాత మూతను కొద్దిగా వదులు చేసి సీసాలో ఉండే గ్యాస్ బయటకు పోయిన తరువాత మరలా గట్టిగా మూత పెట్టాలి. ఇప్పుడు సీసాను బోర్లించి ఉంచాలి. ఇలా మరుసటి రోజు మరలా మూతను వదులు చేసి గ్యాస్ పోయిన తరువాత గట్టిగా చేయాలి. ఇప్పుడు ఆ సీసాను మరలా మూత పైకి వచ్చేలా ఉంచాలి. ఇలా నెల రోజుల పాటు వెల్లుల్లి రెబ్బలను తేనెలో మీరు ఊరబెట్టాలి.ఒక నెల రోజుల తరువాత వెల్లుల్లి రెబ్బలు నల్లగా అవ్వడంతో పాటు ఆ తేనె కూడా నల్లగా అవుతుంది. ఇలా తయారు చేసుకున్న వెల్లుల్లి రెబ్బలను, తేనెను రోజూ ఒకటి లేదా రెండు టీ స్పూన్ల మోతాదులో రోజులో ఏ సమయంలో అయినా మీరు తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి ఈజీగా పెరుగుతుంది. ఇంకా ఇన్పెక్షన్ లు మన దరి చేరకుండా ఉంటాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>