MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-salmankhane747ffb2-1288-4d76-a5eb-6ebeb7e97080-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-salmankhane747ffb2-1288-4d76-a5eb-6ebeb7e97080-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే..RRR సినిమాతో పాన్ ఇండియా లేవలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ హృతిక్ రోషన్తో కలిసి ఈ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. జనవరిలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య కొన్ని సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ అయ్యాను ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు.. వార్ -2 కంటే ఎన్టీఆర్ మరో బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారంటూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ సినిమా నే టైగర్ -3. ఎన్టీఆర్ ఇందులో స్పెషల్ సర్ప్రైజ్ గా ఉండబోNTR;SALMANKHAN{#}NTR;Hrithik Roshan;Salman Khan;India;war;Jawaan;Nijam;Chitram;bollywood;Diwali;News;media;Cinema;Directorటైగర్ -3 లో ఎన్టీఆరా.. నిజమెంత...!!టైగర్ -3 లో ఎన్టీఆరా.. నిజమెంత...!!NTR;SALMANKHAN{#}NTR;Hrithik Roshan;Salman Khan;India;war;Jawaan;Nijam;Chitram;bollywood;Diwali;News;media;Cinema;DirectorSat, 11 Nov 2023 07:00:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే..RRR సినిమాతో పాన్ ఇండియా లేవలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ హృతిక్ రోషన్తో కలిసి ఈ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. జనవరిలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య కొన్ని సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ అయ్యాను ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు.. వార్ -2 కంటే ఎన్టీఆర్ మరో బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారంటూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ సినిమా నే టైగర్ -3. ఎన్టీఆర్ ఇందులో స్పెషల్ సర్ప్రైజ్ గా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


చారు హృతిక్ రోషన్ కూడా కనిపించబోతున్నారని గతంలో కూడా పటాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ న్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేసారని చెప్పవచ్చు. ఎన్టీఆర్ పాత్ర ఇలా వచ్చి అలా వెళ్తాయని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే ఇందులో మాత్రం నిజం లేదని ఒక మీడియా వర్గం కూడా తెలుపుతోంది. ఎన్టీఆర్ పేరును ఉపయోగించుకొని కేవలం సౌత్ లో తమ సినిమా హైప్ క్రియేట్ చేసుకునేందుకు అతని పేరును ఉపయోగిస్తున్నారు అంటూ కూడా కొంతమంది విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా కానీ మరో రెండు రోజుల్లో టైగర్-3 సినిమా రిలీజ్ అయితే ఈ సినిమా పైన క్లారిటీ రాబోతోంది.


సల్మాన్ ఖాన్ కెరియర్ లోనే టైగర్-3 చిత్రం ఒక పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది. ఈ సినిమా అని తెలుగులో కూడా పెద్ద ఎత్తున విడుదల చేయబోతున్నారు. హిందీలో భారీ హైప్ ఏర్పడడం జరిగింది.కానీ తెలుగులో పెద్దగా కనిపించలేదు. బుకింగ్స్ కూడా ఒక మోస్తారు లోనే ఉన్నట్లు తెలుస్తోంది. షారుక్ ఖాన్ నటించిన జవాన్ పఠాన్ చిత్రాలతో పోలిస్తే టైగర్-3 సినిమా విషయంలో వెనకనే ఉన్నారని తెలుస్తోంది. దీపావళి కానుకగా రాబోతున్న ఈ సినిమా U/A సర్టిఫికెట్ కూడా  అందుకుంది ఎలాంటి సినిమాలు కటింగ్ లేకుండానే సెన్సార్ క్లియర్ అయ్యిందని తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>