LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/guava-leaves82e1df24-4e35-483a-8355-15f503e31325-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/guava-leaves82e1df24-4e35-483a-8355-15f503e31325-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ప్రతి పదిమందిలోనూ ఆరు నుంచి ఏడు మంది కచ్చితంగా షుగర్ బారిన పడుతూ ఉన్నారు.దీనికి కారణం వారి ఆహారపు అలవాట్లు,జీవన శైలి మరియు వంశపారంపర్య సమస్యలని కూడా చెబుతున్నారు.ఇంకా చెప్పాలి అంటే చిన్న పెద్ద తేడా లేకుండా పుట్టిన పిల్లల నుంచి,పండు ముసలివాడు వరకు షుగర్ తో బాధపడుతూ,వారి ఇష్టమైన ఆహారానికి దూరంగా ఉండాల్సి వస్తుంది.అంతేకాక షుగర్ ఎక్కువయ్యి పెరాలసిస్,మైకం రావడం,గాయాలు ఎట్టకేలకు మానకపోవడం సమస్యలు ఎన్నో ఎదుర్కొంటూన్నారు.అలాంటి వారి కోసం కొన్ని రకాల ఆకులు దివ్య ఔషధంగా పనిచేస్తాయని వైద్య నిపGUAVA LEAVES{#}Vitamin C;vitamin A;Drumstick;Sugar;Insulin;Divya Bhatnagar;Manamషుగర్ ని కంట్రోల్ లో ఉంచే ఐదు ఆకులు ఏంటో తెలుసా..?షుగర్ ని కంట్రోల్ లో ఉంచే ఐదు ఆకులు ఏంటో తెలుసా..?GUAVA LEAVES{#}Vitamin C;vitamin A;Drumstick;Sugar;Insulin;Divya Bhatnagar;ManamSat, 11 Nov 2023 19:03:41 GMTఈ మధ్యకాలంలో ప్రతి పదిమందిలోనూ ఆరు నుంచి ఏడు మంది కచ్చితంగా షుగర్ బారిన పడుతూ ఉన్నారు.దీనికి కారణం వారి ఆహారపు అలవాట్లు,జీవన శైలి మరియు వంశపారంపర్య సమస్యలని కూడా చెబుతున్నారు.ఇంకా చెప్పాలి అంటే చిన్న పెద్ద తేడా లేకుండా పుట్టిన పిల్లల నుంచి,పండు ముసలివాడు వరకు షుగర్ తో బాధపడుతూ,వారి ఇష్టమైన ఆహారానికి దూరంగా ఉండాల్సి వస్తుంది.అంతేకాక షుగర్ ఎక్కువయ్యి పెరాలసిస్,మైకం రావడం,గాయాలు ఎట్టకేలకు మానకపోవడం సమస్యలు ఎన్నో ఎదుర్కొంటూన్నారు.అలాంటి వారి కోసం కొన్ని రకాల ఆకులు దివ్య ఔషధంగా పనిచేస్తాయని వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు.మరి అవేంటో మనము తెలుసుకుందాం పదండి..

మామిడి ఆకులు..

సాధారణంగా మనం మామిడి ఆకులను తోరణాలు కట్టడానికి,పూజలోనూ ఉపయోగిస్తూ ఉంటాము.కానీ వీటిని నీటిలో రాత్రంతా నానబెట్టి,ఉదయాన్నే పరగడుపున నీటిని తాగడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.ఇందులో ఉన్న యాంటీ డయాబెటిక్ గుణాలు రక్తంలోని గ్లూకోస్ లెవెల్స్ ని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది.

మెంతికూర..

మెంతి ఆకులను రోజు ఏదో ఒక కూరలో ఉపయోగించడం వల్ల డయాబెటిస్ ఉన్న వారిలో గ్లూకోస్ లెవెల్స్ ని తగ్గిస్తుంది.అంతేకాక హార్మోనల్ ఇన్ బాలన్స్ కూడా బ్యాలెన్స్ చేయడంలో సహాయపడి, ఇన్సులిన్ ఉత్పత్తి సరైన మోతాదులో ఉండేటట్టు చూస్తుంది.

మునగాకు..

రోజుకో గుప్పెడు మునగాకు తీసుకోవడం వల్ల,ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మరియు యాంటీ డయాబెటిక్ గుణాల వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. అంతేకాక ఇందులో ఉన్న విటమిన్ ఏ మరియు విటమిన్ సి బరువును తగ్గించడంలో కూడా బాగా సహాయపడుతుంది.

కలబంద ఆకులు..

డయాబెటిస్తో బాధపడేవారు రోజుకు కలబంద ఆకు తీసుకుని బాగా కడిగి,చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ఏడు నుంచి ఎనిమిది వరకు తీసుకోవడం వల్ల రక్తంలోని ఇన్సులిన్ లెవెల్స్ క్రమబద్ధీకరిస్తుంది.డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది.

జామాకు..

జామకును రోజుకొక ఆకు చొప్పున తీసుకోవడంతో,రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.ఇందులోని విటమిన్ సి మరియు ఫైబర్ రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడతాయి.మీరు కానీ,మీ కుటుంబ సభ్యులు కానీ షుగర్ తో బాధపడుతూ ఉంటే,కచ్చితంగా ఈ ఆకులను తినడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>