MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabsh-movies795ca3ef-2130-46c6-9944-01a53e8d70d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabsh-movies795ca3ef-2130-46c6-9944-01a53e8d70d9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని చెప్పవచ్చు. తన నటించను చిత్రాలన్నీ కూడా భారీ బడ్జెట్ తో ఉండడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. చివరిగా బాహుబలి చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ప్రభాస్ ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ వంటి చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. దీంతో అభిమానుల సైతం తీవ్రమైన నిరాశతో ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. PRABSH;MOVIES{#}kushi;raaga;shyam;Kushi;AdiNarayanaReddy;Bahubali;vijay kumar naidu;Prabhas;Blockbuster hit;Hero;Chitram;December;India;News;Cinema;Successబుల్లితెరపై ప్రభాస్ గత 5 చిత్రాల టిఆర్పి రేటింగ్ ఇదే..!!బుల్లితెరపై ప్రభాస్ గత 5 చిత్రాల టిఆర్పి రేటింగ్ ఇదే..!!PRABSH;MOVIES{#}kushi;raaga;shyam;Kushi;AdiNarayanaReddy;Bahubali;vijay kumar naidu;Prabhas;Blockbuster hit;Hero;Chitram;December;India;News;Cinema;SuccessSat, 11 Nov 2023 09:00:00 GMTటాలీవుడ్ లో హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని చెప్పవచ్చు. తన నటించను చిత్రాలన్నీ కూడా భారీ బడ్జెట్ తో ఉండడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. చివరిగా బాహుబలి చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ప్రభాస్ ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ వంటి చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. దీంతో అభిమానుల సైతం తీవ్రమైన నిరాశతో ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


అయితే ప్రభాస్ నటించిన గత ఐదు చిత్రాలలో బుల్లితెర పైన ప్రసారం కాగా అందులో టిఆర్పి రేటింగ్ ఎంతెంత వచ్చాయని విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. తాజాగా వెలుబడుతున్న సమాచారం ప్రకారం బాహుబలి చిత్రానికి 21.5 రేటింగ్ రాగ బాహుబలి-2 చిత్రానికి సైతం 22.7 శాతం టిఆర్పి రేటింగ్ రావడం జరిగింది. ఇక అత్యంత తక్కువ టిఆర్పి రేటింగ్ కలిగిన చిత్రం సాహో..5.8 రాధే శ్యామ్ చిత్రానికి 8.25 శాతం టిఆర్పి రేటింగ్ రాగ ఆది పురష్ చిత్రానికి 9.5 శాతం టిఆర్పి రేటింగ్ వచ్చినట్టుగా తెలుస్తోంది.


ఈ రేంజ్ ప్రకారం చేసుకుంటే ప్రభాస్ సినిమాలన్నీ కూడా పరవాలేదు అనిపించుకున్నట్లుగా తెలుస్తోంది. బుల్లితెరపై ఇంతటి టిఆర్పి రేటింగ్ రావడం అంటే అది ఈ మధ్యకాలంలో చాలా అసాధ్యమని కూడా చెప్పవచ్చు. మరి భారీ అంచనాల మధ్య సలార్ సినిమా, కల్కి వంటి చిత్రాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి. ఈ చిత్రాలలో చాలామంది సెలబ్రిటీలు సైతం నటిస్తూ ఉండడంతో ఈ సినిమాల పైన హైప్ రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. డిసెంబర్ ఒకటవ వారంలో సలార్ సినిమా ట్రైలర్ ని విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>