MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/japan-moviefc50c6fd-317c-438b-bf77-cd5969c59831-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/japan-moviefc50c6fd-317c-438b-bf77-cd5969c59831-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న తమిళ హీరోలలో సూర్య తర్వాత కార్తీ కూడా ఒకరిని చెప్పవచ్చు. రీసెంట్గా విజయ్ దళపతి నటించిన లియో సినిమాతో మంచి మార్కెట్ ఏర్పరచుకున్నారు. అయితే సూర్య మరియు కార్తీ ఇద్దరు కూడా దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నారు. గతంలో కార్తీ నటించిన చిత్రాలలో ఆవారా, యుగానికి ఒక్కడు, ఊపిరి, ఖైదీ సినిమాతో కూడా మరింత క్రేజ్ అందుకోవడం జరిగింది. ఖైది సీక్వెల్ కోసం చాలామంది ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు. సర్దార్ సినిమాతJAPAN;MOVIE{#}surya sivakumar;Japan;Khaidi;Blockbuster hit;Khaidi.;vegetable market;Joseph Vijay;Khaidi new;Audience;Tamil;Telugu;Cinema;Director;Newsజపాన్:టాక్ఏమో డిజాస్టర్.. కలెక్షన్స్ మాత్రం అదుర్స్..!!జపాన్:టాక్ఏమో డిజాస్టర్.. కలెక్షన్స్ మాత్రం అదుర్స్..!!JAPAN;MOVIE{#}surya sivakumar;Japan;Khaidi;Blockbuster hit;Khaidi.;vegetable market;Joseph Vijay;Khaidi new;Audience;Tamil;Telugu;Cinema;Director;NewsSat, 11 Nov 2023 07:30:00 GMTటాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న తమిళ హీరోలలో సూర్య తర్వాత కార్తీ కూడా ఒకరిని చెప్పవచ్చు. రీసెంట్గా విజయ్ దళపతి నటించిన లియో సినిమాతో మంచి మార్కెట్ ఏర్పరచుకున్నారు. అయితే సూర్య మరియు కార్తీ ఇద్దరు కూడా దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నారు. గతంలో కార్తీ నటించిన చిత్రాలలో ఆవారా, యుగానికి ఒక్కడు, ఊపిరి, ఖైదీ సినిమాతో కూడా మరింత క్రేజ్ అందుకోవడం జరిగింది. ఖైది సీక్వెల్ కోసం చాలామంది ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు.



సర్దార్ సినిమాతో కూడా మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న కార్తీ ఇటీవలే జపాన్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మొదటి షో నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.సినిమా విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. కానీ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో విడుదలైన ఈ సినిమా నవ్వులు పూజించాయి. కానీ సినిమాలో తన బెస్ట్ ఇవ్వడానికి ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు పలు రకాలుగా ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది కార్తీ. డైరెక్టర్ రాజుమురుగన్ రాసుకున్న ఒక చెత్త స్టోరీ లైన్ అని స్క్రీన్ ప్లే కారణంగా ఈ సినిమా ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది.



మొదటి భాగం బాగున్నప్పటికీ సెకండాఫ్ ఆడియన్స్ కి పెద్దగా ఆకట్టుకోలేదని తెలుస్తోంది.తమిళనాడులో ఈ చిత్రానికి కనీసం ఓపెనింగ్స్ కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదట. తెలుగులో మాత్రం భారీగానే ఓపెనింగ్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ట్రెండ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రానికి 3 కోట్ల రూపాయల వరకు షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది తమిళంలో కూడా ఇంత వచ్చే అవకాశం లేదని సమాచారం. సర్దార్ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఇలాంటి డిజాస్టర్ మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు కార్తీ.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>