BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/revanth-reddy52155428-3166-4fd3-ab38-b28702675be3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/revanth-reddy52155428-3166-4fd3-ab38-b28702675be3-415x250-IndiaHerald.jpgప్రజాప్రతినిధుల కొనుగోళ్లపై విచారణకు సిద్ధమవ్వాలని రేవంత్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసరడం కలకలం రేపుతోంది. నేను ఓటు కొంటూ దొరికానని కేసీఆర్‌ అన్నారన్న రేవంత్‌ రెడ్డి.. సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. కేసీఆర్ గతంలో 40 మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను కేసీఆర్‌ కొనలేదా? అని రేవంత్‌ రెడ్డి నిలదీశారు. గతంలో కేసీఆర్ 12 మంది ఎమ్మెల్సీలను కేసీఆర్‌ కొన లేదా అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. మరి అప్పుడు కేసీఆర్‌ ఎన్ని వందల కోట్లకు వారిని కొన్నారో చెప్పాలని రేవంత్‌ రెడ్డి కామారెడ్డి సభలో నిలదీశారు.revanth reddy{#}Kamareddy;Reddy;KCR;CMకలకలం రేపుతున్న రేవంత్ రెడ్డి సవాల్‌?కలకలం రేపుతున్న రేవంత్ రెడ్డి సవాల్‌?revanth reddy{#}Kamareddy;Reddy;KCR;CMSat, 11 Nov 2023 09:12:00 GMTప్రజాప్రతినిధుల కొనుగోళ్లపై విచారణకు సిద్ధమవ్వాలని రేవంత్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసరడం కలకలం రేపుతోంది. నేను ఓటు కొంటూ దొరికానని కేసీఆర్‌ అన్నారన్న రేవంత్‌ రెడ్డి.. సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. కేసీఆర్ గతంలో 40 మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను కేసీఆర్‌ కొనలేదా? అని రేవంత్‌ రెడ్డి నిలదీశారు.

గతంలో కేసీఆర్ 12 మంది ఎమ్మెల్సీలను కేసీఆర్‌ కొన లేదా అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. మరి అప్పుడు కేసీఆర్‌ ఎన్ని వందల కోట్లకు వారిని కొన్నారో చెప్పాలని రేవంత్‌ రెడ్డి కామారెడ్డి సభలో  నిలదీశారు. ప్రజాప్రతినిధుల కొనుగోళ్లపై విచారణకు కేసీఆర్‌ సిద్ధమా.. ఈడీ, ఐటీ విచారణకు సిద్ధమా అని రేవంత్‌ రెడ్డి సవాల్ విసిరారు. మరి ఈ సవాల్‌కు బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే ఈసారి ప్రపంచమంతా కామారెడ్డి వైపు చూసేలా ఓటర్ల తీర్పు ఉంటుందని రేవంత్‌ రెడ్డి అన్నారు.  





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>