Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc20d4823a-29e9-4457-b0c6-45bbd45f67e4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc20d4823a-29e9-4457-b0c6-45bbd45f67e4-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియా వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన వరల్డ్ కప్ టోర్నీ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5వ తేదీ నుంచి కూడా ఈ టోర్నీ మొదలైంది. ఈ క్రమంలోనే ఈ ప్రపంచకప్ టోర్నీలో ఏకంగా పది జట్లు పాల్గొంటూ ఉన్నాయి. అదే సమయంలో ఈ 10 టీమ్స్ భారత్లోని 10 వేదికలపై కూడా వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇలా వరల్డ్ కప్ ఆడటం కోసం భారత్లో అడుగుపెట్టిన విదేశీ క్రికెటర్లు ఇక ఆయా మ్యాచ్ లు ఆడేందుకు వివిధ వేదికలకు తరచూ ట్రావెల్ చేస్తూనే ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలా ఇండియాIcc{#}Fidaa;England;Cricket;World Cup;October;India;mediaఇండియా పై.. ఇంగ్లాండ్ బౌలర్ షాకింగ్ కామెంట్స్.ఇండియా పై.. ఇంగ్లాండ్ బౌలర్ షాకింగ్ కామెంట్స్.Icc{#}Fidaa;England;Cricket;World Cup;October;India;mediaSat, 11 Nov 2023 16:45:00 GMTప్రస్తుతం ఇండియా వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకం గా ప్రారంభమైన వరల్డ్ కప్ టోర్నీ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5వ తేదీ నుంచి కూడా ఈ టోర్నీ మొదలైంది. ఈ క్రమంలోనే ఈ ప్రపంచకప్ టోర్నీలో ఏకంగా పది జట్లు పాల్గొంటూ ఉన్నాయి. అదే సమయంలో ఈ 10 టీమ్స్ భారత్లోని 10 వేదికలపై కూడా వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇలా వరల్డ్ కప్ ఆడటం కోసం భారత్లో అడుగుపెట్టిన విదేశీ క్రికెటర్లు ఇక ఆయా మ్యాచ్  లు ఆడేందుకు వివిధ వేదికలకు తరచూ ట్రావెల్ చేస్తూనే ఉన్నారు అని చెప్పాలి.


 అయితే ఇలా ఇండియాకు వచ్చిన ఎంతో మంది క్రికెటర్లు ఇక్కడ టూరింగ్ ప్లేస్ లను ఎంతగానో ఇష్టపడుతుంటారు. అంతేకాదు ఇక్కడి క్రికెట్ ప్రేక్షకులు అభిమానాన్ని చూసి ఫిదా అవుతుంటారు అని చెప్పాలి. ఏకంగా భారత్ వచ్చినప్పుడల్లా తమ సొంత దేశంలో మ్యాచ్ ఆడుతున్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది అంటూ ఎంతో మంది విదేశీ క్రికెటర్లు ఇప్పటివరకు చెప్పడం చూసాము. కానీ ఇటీవల ఒక ఇంగ్లాండ్ క్రికెటర్ మాత్రం చేసిన కామెంట్స్ సంచలనగా మారిపోయాయి.


 ఇంగ్లాండ్ బౌలర్ డేవిడ్ వీళ్ళే ఇటీవల సోషల్ మీడియా లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు చర్చనీయాంశం గా మారి పోయాయి. ప్రస్తుతం కోల్కతాలోని హోటల్లో ఉన్నాడు అతను. ఈ క్రమం లోనే ఒక వైపు ఎత్తైన బిల్డింగ్స్, స్విమ్మింగ్ పూల్ ఉన్న ప్రదేశాన్ని ఇక మరోవైపు స్లమ్ ఏరియా ఉన్న ప్రదేశాన్ని చూపిస్తూ.. ఒక ఫోటోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఫూల్ అవ్వకండి.. రియాలిటీ ఇది  అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఇది వాస్తవమే అని కొంతమంది నేటిజన్స్ కామెంట్లు చేస్తుంటే.. బ్రిటిష్ బుద్ధి పోనిచ్చుకోలేదు అంటూ మరి కొంత మంది కామెంట్లు చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>