Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0d90eba4-9d65-4d1c-89bd-3b33193a2852-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0d90eba4-9d65-4d1c-89bd-3b33193a2852-415x250-IndiaHerald.jpgతలైవా రజనీకాంత్‌ రీసెంట్ గా `జైలర్‌`సినిమాతో బిగ్గెట్ ఇండస్ట్రీ హిట్‌ని అఅందుకున్నారు...వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రజనీకాంత్ జైలర్ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు..జైలర్‌` మూవీ 600 కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసి తిరుగులేని విజయం సాధించింది...జైలర్ సినిమా తరువాత రజనీ మరో మూవీతో ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు..సంక్రాంతికి ఆయన `లాల్‌ సలామ్‌` అనే మూవీతో సందడి చేయబోతున్నారు.అయితే ఈ మూవీని తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ రూపొందించడం విశేషం. ఇందులో మోయినుద్దీన్‌ అనే ముంబయి మాఫియా డాన్‌ గా సూపర్socialstars lifestyle{#}Makar Sakranti;aishwarya;Hindi;Vishnu Vishal;Director;Industry;Cinema;Diwali;Mumbaiటీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'లాల్ సలాం'....!!టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'లాల్ సలాం'....!!socialstars lifestyle{#}Makar Sakranti;aishwarya;Hindi;Vishnu Vishal;Director;Industry;Cinema;Diwali;MumbaiSat, 11 Nov 2023 22:35:00 GMTతలైవా రజనీకాంత్‌ రీసెంట్ గా `జైలర్‌`సినిమాతో బిగ్గెట్ ఇండస్ట్రీ హిట్‌ని అఅందుకున్నారు...వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రజనీకాంత్ జైలర్ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు..జైలర్‌` మూవీ 600 కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసి తిరుగులేని విజయం సాధించింది...జైలర్ సినిమా తరువాత రజనీ మరో మూవీతో ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు..సంక్రాంతికి ఆయన `లాల్‌ సలామ్‌` అనే మూవీతో సందడి చేయబోతున్నారు.అయితే ఈ మూవీని తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ రూపొందించడం విశేషం. ఇందులో  మోయినుద్దీన్‌ అనే ముంబయి మాఫియా డాన్‌ గా సూపర్‌ స్టార్‌ కనిపించబోతున్నారు.రజనీకాంత్ పాత్ర సినిమాకు హైలైట్ గా ఉంటుందని తెలుస్తుంది. విష్ణు విశాల్‌ సినిమా లో మెయిన్‌ రోల్‌ చేస్తున్నారు. `బాష` వంటి బ్లాక్‌ బస్టర్ తర్వాత రజనీ ఇలా మాఫియా లీడర్‌ తరహా పాత్ర పోషిస్తుండటం విశేషం. దీంతో సినిమాపై భారీ అంచనాలు వున్నాయి..ఇదిలా ఉంటే ఫ్యాన్స్ కి రజనీ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. `లాల్‌ సలామ్‌` నుంచి దివాళీ ట్రీట్‌ ఇవ్వనున్నారు... దీపావళి పండుగ సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ ని రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ నెల 12న ఉదయం 10 గంటల 45 నిమిషాల కు టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. ఈ టీజర్ ఒక నిమిషం 34 సెకన్లు ఉండబోతుందట. సండే రోజు ఫ్యాన్స్ అసలైన పండగ చేసుకునేలా ఈ టీజర్‌ ఉండబోతుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమా లో  విక్రాంత్‌ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు..`లాల్‌ సలామ్‌` మూవీని లైకా ప్రొడక్షన్‌ గ్రాండ్ గా నిర్మిస్తుంది. సంక్రాంతి కి గ్రాండ్‌ గా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.ఇదిలా ఉంటే రజనీకాంత్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఓ సినిమాను చేయబోతున్నారు..ఈ సినిమా కు మరో సారి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>