MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandannaec37e675-f0a3-4f12-8521-23c9aa8c38c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandannaec37e675-f0a3-4f12-8521-23c9aa8c38c7-415x250-IndiaHerald.jpgప్రస్తుతం డీప్ ఫేక్‌ ట్రెండ్ నడుస్తుంది. అసలు ఆ వీడియోలు చేసే టెక్నాలజీ ఇప్పుడే వచ్చినట్లు… రష్మిక మందన ఒక్కరే ఆ టెక్నాలజీ బారిన పడినట్లు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దేశంలో ఏ సమస్యకి జరగని చర్చ జరుగుతూనే ఉంది.రష్మికకి న్యాయం చెయ్యాలి. డీప్ ఫేక్ టెక్నాలజీని అరికట్టాలి. AI ని నాశనం చెయ్యాలి అని నెట్టింట అనవసర చర్చ నడుస్తుంది. అమితాబ్ లాంటి పెద్ద పెద్ద నటులు, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, సింగర్ చిన్మయి లాంటి మూవీ సెలెబ్రెటీలు ఎన్నడూ లేని విధంగా దేశంలో ఇదే పెద్ద సమస్య అంటూ స్పందించారు. నిజానికి సామాన్యRashmika Mandanna{#}Kanna Lakshminarayana,Chinmayi,Amitabh Bachchan,naga,Joseph Vijay,rashmika mandanna,TECHNOLOGY,Dell,HP,Asus,Acer,Samsung,Apple,Huawei,Nokia,Sony,LG,HTC,Motorola,Redmi,Raccha,Heroine,Cinemaరష్మిక హాట్ షోతో పోల్చుకుంటే ఆఫేక్ వీడియో ఎంత?రష్మిక హాట్ షోతో పోల్చుకుంటే ఆఫేక్ వీడియో ఎంత?Rashmika Mandanna{#}Kanna Lakshminarayana,Chinmayi,Amitabh Bachchan,naga,Joseph Vijay,rashmika mandanna,TECHNOLOGY,Dell,HP,Asus,Acer,Samsung,Apple,Huawei,Nokia,Sony,LG,HTC,Motorola,Redmi,Raccha,Heroine,CinemaFri, 10 Nov 2023 17:24:00 GMT టెక్నాలజీ ఇప్పుడే వచ్చినట్లు… రష్మిక మందన ఒక్కరే ఆ టెక్నాలజీ బారిన పడినట్లు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దేశంలో ఏ సమస్యకి జరగని చర్చ జరుగుతూనే ఉంది.రష్మికకి న్యాయం చెయ్యాలి. డీప్ ఫేక్ టెక్నాలజీని అరికట్టాలి. AI ని నాశనం చెయ్యాలి అని నెట్టింట అనవసర చర్చ నడుస్తుంది. అమితాబ్ లాంటి పెద్ద పెద్ద నటులు, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, సింగర్ చిన్మయి లాంటి మూవీ సెలెబ్రెటీలు ఎన్నడూ లేని విధంగా దేశంలో ఇదే పెద్ద సమస్య అంటూ స్పందించారు. నిజానికి సామాన్య ప్రజలపై జరిగే నేరాల గురించి ఇలాంటోళ్ళు స్పందించరు. సామాన్య ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలపై నోరు విప్పరు. నిర్భయ, దిశ లాంటి సమస్యల కన్నా ఇలాంటి పనికిమాలిన సమస్యలని తెగ ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్స్. సామాన్య ఆడవాళ్ల కోసమో లేక  అమాయకపు ప్రజలపై జరుగుతున్న నేరాలపై  నోరు విప్పితే తప్పు లేదు. అదే ఒక హీరోయిన్ కి సమస్య వచ్చాక దేశంలోని పెద్ద పెద్ద ప్రముఖులు, ఫిల్మ్ అసోసియేషన్, జర్నలిస్ట్లు న్యాయం జరగాలి అంటూ తెగ స్పందిస్తున్నారు.


అసలు ఆ డీప్ ఫేక్ వీడియోలో ఏముందని ఇంత రచ్చ చేస్తున్నారో అర్ధం కావట్లేదు. అసలు ఆ వీడియో మరీ అంత చెత్తగా లేదు.ఇంత కంటే చెత్తగా రష్మిక అందాల ప్రదర్శన చేసింది. సినిమా ఈవెంట్లలో, అవార్డ్ ఫంక్షన్లలో ఆమె వేసుకున్న డ్రెస్సులు ఇంతకంటే చెత్తగా ఉంటాయి. అలాగే మూవీల్లో వేసే పొట్టి బట్టలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అవి ఇంకా చెత్తగా ఉంటాయి.సినిమాల్లో బికినీలు వేస్తూ పబ్లిక్ ఏరియాల్లో పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందాల ప్రదర్శన చేసే ఇలాంటి హీరోయిన్లు ఒక ఫేక్ వీడియోకి ఇంత రచ్చ చెయ్యాల్సిన పని లేదు. ఇలాంటి ఫేక్ వీడియోలు చెయ్యటం తప్పే.అందుకు నిందుతులపై కఠిన చర్యలు తీసుకోవాలిసిన బాధ్యత అధికారులకు ఉంది.కానీ సామాన్యుల సమస్యలపై లేని శ్రద్ధ ఒక హీరోయిన్ పై ఎక్కువగా చూపిస్తున్నారు. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిచి సామాన్య ప్రజల సమస్యలపై ఎక్కువ శ్రద్ధ పెడితే మంచిది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>