MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prasanth-neel894df3e2-171c-4c54-868e-7c56826671ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prasanth-neel894df3e2-171c-4c54-868e-7c56826671ab-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ సలార్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేజీఎఫ్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఎప్పుడో సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ కావాల్సింది.కానీ పలు కారణాల వల్ల సినిమా డిసెంబర్ 22 కు షిఫ్ట్ చేసిన విషయం తెలిసిందే. నిర్మాణ సంస్థ హోంబెల్ ప్రొడక్షన్స్ వారు ఏమాత్రం తగ్గకుండా సినిమా కు బజ్ పెంచే విధంగా ప్రస్తుతం ఎన్నో అడుగులు వేస్తున్నారు.ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రధాన Prasanth Neel{#}krishnam raju;KGF;prashanth neel;Prasanth Neel;september;Prabhas;Darsakudu;Director;Mumbai;Hero;India;Cinema;Newsసలార్: కోట్లలో నష్టం.. ఎంత పని చేశావయ్య నీలా?సలార్: కోట్లలో నష్టం.. ఎంత పని చేశావయ్య నీలా?Prasanth Neel{#}krishnam raju;KGF;prashanth neel;Prasanth Neel;september;Prabhas;Darsakudu;Director;Mumbai;Hero;India;Cinema;NewsFri, 10 Nov 2023 18:04:00 GMTపాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ సలార్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేజీఎఫ్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఎప్పుడో సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ కావాల్సింది.కానీ పలు కారణాల వల్ల సినిమా డిసెంబర్ 22 కు షిఫ్ట్ చేసిన విషయం తెలిసిందే. నిర్మాణ సంస్థ హోంబెల్ ప్రొడక్షన్స్ వారు ఏమాత్రం తగ్గకుండా సినిమా కు బజ్ పెంచే విధంగా ప్రస్తుతం ఎన్నో అడుగులు వేస్తున్నారు.ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అతిపెద్ద సలార్ కటౌట్స్ నిర్మించే విధంగా ప్రణాళిక కూడా రచించారు. ముఖ్యంగా ముంబై ఢిల్లీ లాంటి ప్రధాన నగరాల్లో అయితే సినిమా హై రేంజ్ లో కలెక్షన్స్ అందుకోవాలని ప్రత్యేకమైన ప్రమోషన్స్ కూడా చేసే విధంగా ఆలోచిస్తున్నారు. అయితే ప్రభాస్ మొత్తానికి విదేశాల నుంచి ఇటీవల తిరిగి హైదరాబాద్కు వచ్చేసాడు.ఇక ప్రభాస్ తోపాటు మరి కొంతమంది సినిమా నటీనటులు ఇంకా అలాగే దర్శకుడు అన్ని భాషల్లో ప్రమోషన్స్ చేయడానికి వెళ్లబోతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది.


అయితే సినిమాకు ఎంత ప్రమోషన్స్ చేసినా కానీ టైలర్ మాత్రం హై రేంజ్ లో ఉంటేనే బాక్సాఫీస్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ కూడా అంతే సాలిడ్ గా ఉంటాయి. ఇక ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ ట్రైలర్ను రెడీ చేసే పనిలోనే ఉన్నాడు. అయితే ఈసారి ట్విస్ట్ ఏమిటి అంటే టీజర్ తరహాలోనే ఆ ట్రైలర్ ని కూడా కట్ చేస్తున్నట్లు సమాచారం.అంటే పాన్ ఇండియా రేంజ్ లో వివిధ భాషల్లో కాకుండా అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఒకే ఒక్క ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది. దీంతో ఆ ట్రైలర్ ఏ విధంగా ఉంటుందో అని ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే దర్శకుడు ట్రైలర్ రెడీ చేసే విధంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఒక షాకింగ్ విషయం ఒకటి జరిగింది. అదేంటంటే..ఈ సినిమాలో చాలా ఫుటేజ్ ని ప్రశాంత్ నీల్ తొలగించాడట. అందువల్ల ప్రొడ్యూసర్లు కోట్లలో నష్టపోయారని సమాచారం తెలుస్తుంది. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>