MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ajay4a7ac2f8-6345-4c45-92a8-cc6a0518c0b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ajay4a7ac2f8-6345-4c45-92a8-cc6a0518c0b9-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో అజయ్ భూపతి ఒకరు. ఈయన ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో దర్శకుడుగా తన కెరీర్ ను ప్రారంభించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ మూవీ తర్వాత ఈయన మహా సముద్రం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే తాజాగా ఈ దర్శకుడు మంగళవారం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో పయల్ రాజ్ పూత్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ని నవంబర్ 17 వ తajay{#}Evening;Maha;Allu Arjun;ajay;RX100;November;tuesday;Hero;Event;Darsakudu;raj;Posters;Telugu;Hyderabad;Director;Cinemaఅఫీషియల్ : "మంగళవారం" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..!అఫీషియల్ : "మంగళవారం" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..!ajay{#}Evening;Maha;Allu Arjun;ajay;RX100;November;tuesday;Hero;Event;Darsakudu;raj;Posters;Telugu;Hyderabad;Director;CinemaFri, 10 Nov 2023 07:42:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో అజయ్ భూపతి ఒకరు. ఈయన ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో దర్శకుడుగా తన కెరీర్ ను ప్రారంభించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ మూవీ తర్వాత ఈయన మహా సముద్రం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే తాజాగా ఈ దర్శకుడు మంగళవారం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. 

మూవీ లో పయల్ రాజ్ పూత్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ని నవంబర్ 17 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను మరియు కొన్ని పాటలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ  రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. తాజాగా ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ... వేదికను ఖరారు చేస్తూ ఈ ఈవెంట్ కు ఓ స్టార్ హీరో ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇక అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నవంబర్ 11 వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని "జె ఆ ఆర్సి" కన్వెన్షన్ లో నిర్వహించనున్నట్లు ఈ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా విచ్చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటివరకు మంగళవారం మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆ స్థాయిలో అలరిస్తోందో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>