MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush-1ef418b9-7843-48a4-99eb-379521cc2f2b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush-1ef418b9-7843-48a4-99eb-379521cc2f2b-415x250-IndiaHerald.jpgఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ ఊహించని స్థాయిలో పెరిగింది. టాలీవుడ్ హీరోలు భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తుండగా ఈ సినిమాల కోసం ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఓవర్సీస్ లో టాలీవుడ్ సినిమాలు కలెక్షన్ల విషయంలో ఒక రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. 2024లో బాక్సాఫీస్ షేకవ్వాల్సిందే అని నెటిజన్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఇక 2024లో చాలా క్రేజీ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. 2024 సంవత్సరంలో బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమాల జాబితాలో రిలీజ్ డేట్ ప్రకారంDHANUSH {#}GEUM;Allu Arjun;Guntur;Rajani kanth;Pongal;aishwarya;Makar Sakranti;Prabhas;Diwali;Tollywood;Audience;dhanush;Cinemaభార్య సినిమాతో ధనుష్ పోటీ?భార్య సినిమాతో ధనుష్ పోటీ?DHANUSH {#}GEUM;Allu Arjun;Guntur;Rajani kanth;Pongal;aishwarya;Makar Sakranti;Prabhas;Diwali;Tollywood;Audience;dhanush;CinemaFri, 10 Nov 2023 18:21:07 GMTఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ ఊహించని స్థాయిలో పెరిగింది. టాలీవుడ్ హీరోలు భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తుండగా ఈ సినిమాల కోసం ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఓవర్సీస్ లో టాలీవుడ్ సినిమాలు కలెక్షన్ల విషయంలో ఒక రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. 2024లో బాక్సాఫీస్ షేకవ్వాల్సిందే అని నెటిజన్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఇక 2024లో చాలా క్రేజీ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. 2024 సంవత్సరంలో బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమాల జాబితాలో రిలీజ్ డేట్ ప్రకారం గుంటూరు కారం సినిమా ముందువరసలో ఉంది.జనవరి నెలలో సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సమ్మర్ కానుకగా రిలీజ్ కానున్న దేవర సినిమా కూడా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. 2024లో ప్రభాస్ ప్రాజెక్ట్ కే, సలార్2 సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.


ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా బాక్సాఫీస్ చరిత్రను మార్చే సినిమాలు అవుతాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పవన్ ఓజీ, చరణ్ గేమ్ ఛేంజర్ ఇంకా బన్నీ పుష్ప2 కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమాల జాబితాలో ఉన్నాయి.పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా రికార్డులను బ్రేక్ చేసే సినిమా అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమాలలో నాలుగు సినిమాలు హిట్టైనా ఖచ్చితంగా వేల కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 


2024లో వేరే భాషల నుంచి మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లు కూడా రిలీజ్ కానున్నాయి.ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమా కూడా సంక్రాంతికి రాబోతుంది. ఈ సినిమా ఒక అమాయకుడు రెబల్ గా ఎలా మారాడు అనే పాయింట్ తో తెరకెక్కింది. ఈ సినిమాలో ధనుష్ 3 విభిన్న పాత్రల్లో నటించనున్నాడు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య తీసిన లాల్ సలాం కూడా పొంగల్ కి రానుంది. ఈ సినిమా టీజర్ ని దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>