LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/pregnancy-tipes6abeebbe-467b-41ad-ade6-2a0cb64004d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/pregnancy-tipes6abeebbe-467b-41ad-ade6-2a0cb64004d4-415x250-IndiaHerald.jpgప్రతి ఒక్క స్త్రీకి వారి జీవితంలో తల్లి కావడం అనేది ఒక వరం లాంటిది.అలా ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత వారి శరీరంలో చాలా చాలా మార్పులు చోటు చేసుకుంటాయి.మరి ముఖ్యంగా పొట్ట మరి ఎక్కువగా పెరిగి లేదా జారినట్టు అనిపిస్తూ ఉంటుంది.ఇంకా చెప్పాలంటే వారు మళ్ళీ ప్రెగ్నెంట్ లాగా కనిపిస్తారు. మరియు డెలివరీ తర్వాత ఎటువంటి డ్రెస్సులు ట్రై చేయాలన్న స్త్రీలు కొంచెం జంకుతూ ఉంటారు. అలాంటి వారు ఎన్నో రకరకాల డైట్లు పాటిస్తూ పొట్టను తగ్గించుకోవాలని తెగ వర్కౌట్లు చేస్తూ ఉంటారు కూడా. దానితో ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడుPREGNANCY;TIPES{#}Cholesterol;Butter;Evening;Mixie;Manamడెలివరీ తర్వాత వచ్చే పొట్టను మటుమాయం చేసే చిట్కా..!!డెలివరీ తర్వాత వచ్చే పొట్టను మటుమాయం చేసే చిట్కా..!!PREGNANCY;TIPES{#}Cholesterol;Butter;Evening;Mixie;ManamFri, 10 Nov 2023 19:00:00 GMTప్రతి ఒక్క స్త్రీకి వారి జీవితంలో తల్లి కావడం అనేది ఒక వరం లాంటిది.అలా ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత వారి శరీరంలో చాలా చాలా మార్పులు చోటు చేసుకుంటాయి.మరి ముఖ్యంగా పొట్ట మరి ఎక్కువగా పెరిగి లేదా జారినట్టు అనిపిస్తూ ఉంటుంది.ఇంకా చెప్పాలంటే వారు మళ్ళీ ప్రెగ్నెంట్ లాగా కనిపిస్తారు. మరియు డెలివరీ తర్వాత ఎటువంటి డ్రెస్సులు ట్రై చేయాలన్న స్త్రీలు కొంచెం జంకుతూ ఉంటారు.

అలాంటి వారు ఎన్నో రకరకాల డైట్లు పాటిస్తూ పొట్టను తగ్గించుకోవాలని తెగ వర్కౌట్లు చేస్తూ ఉంటారు కూడా. దానితో ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు.ఇలాంటి వారి కోసమే కొన్ని ఆహారాలతో తయారు చేసుకునే మిల్క్ షేక్ ని ఆహార నిపుణులు సూచిస్తూ ఉన్నారు.దీనివల్ల వారి పొట్ట నెల రోజుల్లోపు వెన్న కరిగినట్టు కరిగించుకోవచ్చు అని కూడా చెబుతున్నారు.మరి ఆ మిల్క్ షేక్ ఏంటో,వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనము తెలుసుకుందాం పదండి..

ఈ మిల్క్ షేక్ కోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్ల చియా చీడ్స్ తీసుకొని నానబెట్టుకోవాలి.అలా రాత్రంతా నానబెట్టిన చియా సీడ్స్ ని పాలలో వేసి,ఒక స్పూన్ ప్రోటీన్ పౌడర్ కలిపి రెండు నుంచి మూడు గంటలసేపు పక్కన పెట్టేయాలి.ఆ తరువాత మిక్సీ పట్టుకోవాలి.ఈ ప్రోటీన్ షేక్ తయారైన తరువాత అందులో మనకి ఇష్టమైన పండ్లను ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి.ఇప్పుడు అరోమా కోసం మరియు పొట్టను తగ్గించే గుణాలు కలిగిన దాల్చిన చెక్కను పొడిని వేసుకొని తాగాలి.

ఈ మిల్క్ షేక్ ను ఉదయం టిఫిన్ బదులుగా గాని, సాయంత్రం డిన్నర్ బదులుగా కానీ తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న ప్రోటీన్ పొట్టలో ఫీల్ అయి,తరువాత పొట్ట కండరాలు దృఢంగా మారడానికి ఉపయోగపడుతుంది.దీనివల్ల మనం వర్కౌట్ చేస్తూ ఉంటే, ఆ కండరాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గిపోయి,పొట్ట క్రమంగా తగ్గిపోతుంది.కావున మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే,కచ్చితంగా ఈ మిల్క్ షేక్ ని  తాగి,పొట్టను ఈజీగా కరిగించుకోండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>