TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/bullipita-andubatuloki-plastick-aadher-card-eala-applay-chyandica51d382-58c5-44f7-a46e-1e027887bfec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/bullipita-andubatuloki-plastick-aadher-card-eala-applay-chyandica51d382-58c5-44f7-a46e-1e027887bfec-415x250-IndiaHerald.jpg భారతదేశంలో నివాసం ఉండాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాల్సిందే. ముఖ్యంగా ఇండియాలో నివసించే వారి కోసం మాత్రమే ఐడెంటిటీ ఈ ఆధార్ కార్డును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.. ఒక వ్యక్తికి ఒకటే ఆధార్ అంటూ మనిషి పుట్టగానే.. మళ్లీ మరణించే వరకు 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను యూఐడీఏఐ కేటాయించడం జరుగుతుంది. మరి అలాంటి ఈ ఆధార్ నంబర్ ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఆధార్ కార్డు ప్రస్తుతం మనకు వివిధ రూపాలలో లభిస్తోంది.అది ఆధార్ లేఖ, ఆధార్ పీవీసీ కార్డ్, ఈ-ఆధార్‌, ఎం-ఆధార్‌ రూపాలుగా లభిస్తోంది . AADHER CARD;PLASTICK{#}UIDAI;central government;Governmentబుల్లి పిట్ట: అందుబాటులోకి ప్లాస్టిక్ ఆధార్ కార్డ్..ఇలా అప్లై చేయండి..!బుల్లి పిట్ట: అందుబాటులోకి ప్లాస్టిక్ ఆధార్ కార్డ్..ఇలా అప్లై చేయండి..!AADHER CARD;PLASTICK{#}UIDAI;central government;GovernmentFri, 10 Nov 2023 13:00:00 GMT
భారతదేశంలో నివాసం ఉండాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాల్సిందే. ముఖ్యంగా ఇండియాలో నివసించే వారి కోసం మాత్రమే ఐడెంటిటీ ఈ ఆధార్ కార్డును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.. ఒక వ్యక్తికి ఒకటే ఆధార్ అంటూ మనిషి పుట్టగానే.. మళ్లీ మరణించే వరకు 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను యూఐడీఏఐ కేటాయించడం జరుగుతుంది. మరి అలాంటి ఈ ఆధార్ నంబర్ ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఆధార్ కార్డు ప్రస్తుతం మనకు వివిధ రూపాలలో లభిస్తోంది.అది ఆధార్ లేఖ, ఆధార్ పీవీసీ కార్డ్, ఈ-ఆధార్‌, ఎం-ఆధార్‌ రూపాలుగా లభిస్తోంది .


ఇక ఇండియాలో ఆధార్ ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా ప్రతి చిన్న సేవకు ఆధార్ తప్పనిసరి అయిపోయింది. ముఖ్యంగా ఉద్యోగాలే కాదు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను పొందడానికి కూడా ఆధార్ తప్పకుండా అయిపోయింది. అందుకే బయటకు వెళ్లిన ప్రతిసారి ఆధార్ కార్డును మనతో క్యారీ చేయడం కష్టం. కాబట్టి ఫ్రెండ్లీగా ఉండే పీ వీ సీ ఆధార్ కార్డును ప్రవేశ పెట్టడం జరిగింది. ఇక దానిని ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.

ఇకపోతే ఈ ఆధార్ పీవీసీ కార్డ్ అనేది ఆధార్ ఎలక్ట్రిక్ కార్డ్ కి సంబంధించిన భౌతిక వర్షన్ అని చెప్పవచ్చు. ఇది డిజిటల్ గా సంతకం చేయబడిన ఫోటోగ్రాఫ్ తో పాటు క్యూఆర్ కోడ్ తో కూడిన పీవీసీ కార్డు.దీనిని ఆన్లైన్ ధృవీకరణ కోసం మీరు ఉపయోగించవచ్చు.

ఇక దీనిని పొందడానికి అధికారిక యు ఐ డి ఏ ఐ వెబ్సైట్ ద్వారా లేదా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ ను సందర్శించి ఆర్డర్ చేయవచ్చు. ఆధార్ పూర్తి చేయడానికి వన్ టైం పాస్వర్డ్ని రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ కి పొందుతారు . ఇక ఈ కార్డును ఆర్డర్ చేసిన తర్వాత 7 పని దినాలలో నమోదు చిరునామాకు చేరుతుంది. ఇక ఈ ఆధార్ కార్డు సంబంధించిన ప్రామాణికతను ధ్రువీకరించడానికి స్కాన్ చేసే విధంగా క్యూఆర్ కోడ్ను కూడా కలిగి ఉంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>