Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pak493b0a67-bde3-4e46-b68b-39e3eb1f3c4d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pak493b0a67-bde3-4e46-b68b-39e3eb1f3c4d-415x250-IndiaHerald.jpgప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ 2023 ఎడిషన్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమ్స్ లో భారత దాయాది దేశమైన పాకిస్తాన్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. దాయాది గడ్డపై అద్భుతంగా రానించి వరల్డ్ కప్ గెలిచి ఇక చరిత్ర సృష్టించాలి అనే లక్ష్యంతో అటు పాకిస్తాన్ ఇండియాలో అడుగుపెట్టింది. వరల్డ్ కప్ లో ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. కానీ ఆ జట్టు ప్లాన్స్ మొత్తం తారుమారు అయ్యాయి. బాగా రాణించాలి అనుకుంటే వరుస పరాజుయాలతో సతమతమైంది పాకిస్తాన్. దీంతో ఇలా వరుస ఓటములు పాకిస్తాన్కు సెమీఫైనల్ అవకాశాలను అంతకంతకు Pak{#}Pakistan;England;World Cup;historyటాస్ మీద ఆధారపడిన.. పాకిస్తాన్ భవిష్యత్తు?టాస్ మీద ఆధారపడిన.. పాకిస్తాన్ భవిష్యత్తు?Pak{#}Pakistan;England;World Cup;historyFri, 10 Nov 2023 08:00:00 GMTప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ 2023 ఎడిషన్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమ్స్ లో భారత దాయాది దేశమైన పాకిస్తాన్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. దాయాది గడ్డపై అద్భుతం గా రానించి వరల్డ్ కప్ గెలిచి ఇక చరిత్ర సృష్టించాలి అనే లక్ష్యం తో అటు పాకిస్తాన్ ఇండియా లో అడుగు పెట్టింది. వరల్డ్ కప్ లో ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. కానీ ఆ జట్టు ప్లాన్స్ మొత్తం తారుమారు అయ్యాయి. బాగా రాణించాలి అనుకుంటే వరుస పరాజుయాలతో సతమతమైంది పాకిస్తాన్.



 దీంతో ఇలా వరుస ఓటములు పాకిస్తాన్కు సెమీఫైనల్ అవకాశాలను అంతకంతకు దూరం చేస్తూ వచ్చాయి. అయితే ఇక నాలుగు ఓటముల తర్వాత మళ్లీ రెండు విజయాలు సాధించడంతో సెమీఫైనల్కు కాస్త దగ్గర అయింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ సెమీఫైనల్ లో అడుగుపెట్టడానికి కొనఊపిరితో ఉంది అని చెప్పాలి. నేడు ఇంగ్లాండ్తో జరగబోయే మ్యాచ్లో అటు పాకిస్తాన్ విషయంలో ఏదో అద్భుతం జరిగితే తప్ప ఇక సెమి ఫైనల్లో అడుగుపెట్టలేదు. సంచలన గెలుపు లేకపోతే పాకిస్తాన్ తట్ట బుట్ట సర్దుకుని ఇంటికి వెళ్లడం ఖాయం.


 అంతేకాదు ఇక ఇంగ్లాండ్ పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ లో టాస్ కూడా ఎంతో కీలకం కాబోతుంది. పాకిస్తాన్ మొదటి టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తే 400కు పైగా పరుగులు చేసి ఇంగ్లాండ్ ని 112 పరుగుల లోపే కట్టడి  చేయాల్సి ఉంటుంది. ఒకవేళ టాస్ ఓడింది అంటే ఇక ఇంగ్లాండ్ ఏం ఎంచుకుంటుంది అన్నదానిపై పాకిస్తాన్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది అంటే.. ఇంగ్లాండ్ జట్టు.. పాకిస్తాన్ ముందు ఉంచిన లక్ష్యాన్ని 2.3 ఓవర్లలో చేదించాల్సి ఉంటుంది. లేదంటే ఇక పాకిస్తాన్ ఇంటికి వెళ్లాల్సిందే. ఏం జరుగుతుందో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>