Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icce6679348-8044-4e90-bd1b-03d8386ecbee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icce6679348-8044-4e90-bd1b-03d8386ecbee-415x250-IndiaHerald.jpgసాధారణంగా క్రికెట్లో ఉన్న డిఆర్ఎస్ రూల్ గురించి ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉండే ఉంటుంది. ఇక మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో.. ఎంపైర్ ఇచ్చిన నిర్ణయం పై అనుమానాలు ఉన్నప్పుడు.. ఇక ఆ నిర్ణయాన్ని రివ్యూ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనిని డిఆర్ఎస్ అంటారు. డిఆర్ఎస్ అంటే డెసిషన్ రివ్యూ సిస్టం అని చెప్పాలి. ఇక కొంతమంది ధోని రివ్యూ సిస్టం అని కూడా చెప్పుకుంటారు. ఇక అది పక్కన పెడితే. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా ఒక జట్టుకి రెండు రివ్యూలు ఉంటాయి. ఒకవేళ తీసుకున్న రివ్యూ సక్సెస్ అయితే మరో రివ్యూ అదనంగాIcc{#}Meera;MS Dhoni;Sri Lanka;Success;New Zealandఅత్యంత చెత్త రివ్యూ.. నువ్వు ఆపుకోలేక పోయిన కేన్ మామ?అత్యంత చెత్త రివ్యూ.. నువ్వు ఆపుకోలేక పోయిన కేన్ మామ?Icc{#}Meera;MS Dhoni;Sri Lanka;Success;New ZealandFri, 10 Nov 2023 12:30:00 GMTసాధారణంగా క్రికెట్లో ఉన్న డిఆర్ఎస్ రూల్ గురించి ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉండే ఉంటుంది. ఇక మ్యాచ్ ఉత్కంఠ భరితంగా  జరుగుతున్న సమయంలో.. ఎంపైర్ ఇచ్చిన నిర్ణయం పై అనుమానాలు ఉన్నప్పుడు.. ఇక ఆ నిర్ణయాన్ని రివ్యూ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనిని డిఆర్ఎస్ అంటారు. డిఆర్ఎస్ అంటే డెసిషన్ రివ్యూ సిస్టం అని చెప్పాలి. ఇక కొంతమంది ధోని రివ్యూ సిస్టం అని కూడా చెప్పుకుంటారు. ఇక అది పక్కన పెడితే. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా ఒక జట్టుకి రెండు రివ్యూలు ఉంటాయి.


 ఒకవేళ తీసుకున్న రివ్యూ సక్సెస్ అయితే మరో రివ్యూ అదనంగా వాడుకునేందుకు అవకాశం ఉంటుంది.  అయితే కొంతమంది ఆటగాళ్లు మాత్రం రివ్యూ విషయంలో జాగ్రత్తగా ఉంటే మరి కొంతమంది మాత్రం ఇక అజాగ్రత్తగా రివ్యూ పోగొట్టుకుంటూ ఉంటారు. ఇటీవల న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటిదే జరిగింది. ఈ మ్యాచ్లో అటు న్యూజిలాండ్ జట్టు ఘనవిజయాన్ని అందుకొని సెమీఫైనల్కు మరింత దగ్గర అయింది అన్న విషయం తెలిసిందే.


 కాగా ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసింది లంక జట్టు. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ 46వ ఓవర్లో ఫెర్గ్యూసన్ బంతులు వేశాడు. అయితే మూడో బంతికి కరుణరత్నేను పెవిలియన్ పంపించాడు. తర్వాత క్రిజులోకి వచ్చిన చమీరాకు నాలుగో బంతికి ఫుల్ టాస్ సందించాడు. అయితే బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని చ మీరా ప్యాడ్ కు తగిలింది. కానీ న్యూజిలాండ్ ఆటగాళ్లు మాత్రం ఎల్బీ కి అప్పీల్ చేశారు. ఈ క్రమంలోనే ఫస్ట్ స్లీప్ లో ఉన్న డార్లి మిచెల్ మాత్రం కాన్ఫిడెన్స్ తో రివ్యూ తీసుకోమని కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు  సూచించారు. దీంతో సీనియర్ ఆటగాడి మీద నమ్మకంతో రివ్యూ కి వెళ్ళాడు కెప్టెన్. అయితే రిప్లై లో క్లియర్ గా బాల్ బ్యాట్కు తాగినట్లు కనిపించింది. ఇది చూసిన కివిస్ ప్లేయర్స్ అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇక కెప్టెన్ కేన్ విలియమ్సన్ నవ్వు ఆపుకోలేక తన చేతులతో ముఖాన్ని దాచుకున్నాడు.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>