BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/robot8b26b227-4f86-41ae-b0b1-9be744e006e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/robot8b26b227-4f86-41ae-b0b1-9be744e006e2-415x250-IndiaHerald.jpgఇప్పుడు కృత్రిమ మేధ అన్ని రంగాల్లోనూ అడుగు పెడుతోంది. రోబోలు ఆపరేషన్లు కూడా చేస్తున్నాయి. అయితే అక్కడక్కడా పొరపాట్లు కూడా జరుగుతున్నాయి. తాజాగా దక్షిణ కొరియాలో ఓ రోబో మనిషిని చంపేసింది. ఓ వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీలో రోబో పనితీరును పరీక్షించటానికి ఓ వ్యక్తి వచ్చాడు. కూరగాయలతో ప్యాక్‌ చేసిన బాక్సులను కన్వేయర్‌ బెల్ట్‌ మీదికి చేర్చే రోబోను పరీక్షిస్తున్నాడు. అయితే రోబోలోని సెన్సర్లలో సమస్య తలెత్తింది. దీంతో రోబో ఆ వ్యక్తిని కూడా కూరగాయాల బాక్సుగా భావించింది. అంతే.. అతడిని ఎత్తికన్వేయర్‌ బెల్ట్‌ మROBOTమనిషిని చంపేసిన రోబో..ఎలాగంటే?మనిషిని చంపేసిన రోబో..ఎలాగంటే?ROBOTFri, 10 Nov 2023 08:35:00 GMTఇప్పుడు కృత్రిమ మేధ అన్ని రంగాల్లోనూ అడుగు పెడుతోంది. రోబోలు ఆపరేషన్లు కూడా చేస్తున్నాయి. అయితే అక్కడక్కడా పొరపాట్లు కూడా జరుగుతున్నాయి. తాజాగా దక్షిణ కొరియాలో ఓ రోబో మనిషిని చంపేసింది.  ఓ వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీలో రోబో పనితీరును పరీక్షించటానికి ఓ వ్యక్తి వచ్చాడు. కూరగాయలతో ప్యాక్‌ చేసిన బాక్సులను కన్వేయర్‌ బెల్ట్‌ మీదికి చేర్చే రోబోను పరీక్షిస్తున్నాడు.


అయితే రోబోలోని సెన్సర్లలో సమస్య తలెత్తింది. దీంతో రోబో ఆ వ్యక్తిని కూడా కూరగాయాల బాక్సుగా భావించింది. అంతే.. అతడిని ఎత్తికన్వేయర్‌ బెల్ట్‌ మీద అదిమి పెట్టేసింది. దీంతో ఆ వ్యక్తి ముఖం, ఛాతీ భాగం తీవ్రంగా నలిగిపోయాయి. దాంతో ఒక్కసారిగా అంతా అలర్టయ్యారు. అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. గతంలోనూ దక్షిణ కొరియాలో ఇటువంటి ప్రమాదాలు జరిగాయట.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>