NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/nrid26880d7-4ab3-4282-9e71-86e8359ff055-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/nrid26880d7-4ab3-4282-9e71-86e8359ff055-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనిషి ప్రాణం ఎప్పుడూ ఎలాపోతుంది అన్నది ఊహించడం కూడా ఎంతో కష్టంగా మారిపోయింది. సాధారణంగా ఏదో అనారోగ్య సమస్య వస్తే లేదంటే వయస్సు మీద పడితేనో ఇక మరణం అనేది సంభవిస్తుంది అని మొన్నటి వరకు అనుకునేవారు. ఇక ఇటీవల కాలంలో యాక్సిడెంట్లు లేదంటే మరి కొన్ని కారణాలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ కొంతమంది మాత్రం చిత్ర విచిత్రంగా ప్రాణాలు కోల్పోతున్న తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఇక ఈ భూమి మీద నూకలు తినే బాకీ లేనప్పుడు ఎవరైనా పNri{#}Darling;Wifeసాలీడు కుట్టడంతో.. ప్రాణాలు కోల్పోయిన స్టార్ సింగర్?సాలీడు కుట్టడంతో.. ప్రాణాలు కోల్పోయిన స్టార్ సింగర్?Nri{#}Darling;WifeThu, 09 Nov 2023 12:00:00 GMTఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనిషి ప్రాణం ఎప్పుడూ ఎలాపోతుంది అన్నది ఊహించడం కూడా ఎంతో కష్టంగా మారిపోయింది. సాధారణంగా ఏదో అనారోగ్య సమస్య వస్తే లేదంటే వయస్సు మీద పడితేనో ఇక మరణం అనేది సంభవిస్తుంది అని మొన్నటి వరకు అనుకునేవారు. ఇక ఇటీవల కాలంలో యాక్సిడెంట్లు లేదంటే మరి కొన్ని కారణాలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ కొంతమంది మాత్రం చిత్ర విచిత్రంగా ప్రాణాలు కోల్పోతున్న తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది.


 ఇక ఈ భూమి మీద నూకలు తినే బాకీ లేనప్పుడు ఎవరైనా ప్రాణాలు కోల్పోవాల్సిందే. అది ఏదో ఒక విధంగా జరిగిపోతుంది అన్నదానికి నిదర్శనంగా ఇలా వెలుగులోకి వచ్చే ఘటనలు మారిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో సడెన్ హార్ట్ ఎటాక్స్ కారణంగా పోతున్న ప్రాణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇక ఇలాంటివి చూసి ప్రతి ఒక్కరిలో ప్రాణాలపై తీపి పెరుగుతుంది అని చెప్పాలి  అయితే ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన అయితే మరింత విచిత్రమైనది. సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో సాలీడులు ఉండడం కామన్. కానీ ఆ సాలీడుల కారణంగానే ప్రాణం పోతుంది అంటే ఎవరైనా నమ్ముతారా..


 కానీ ఇక్కడ మాత్రం ఇలాంటిదే జరిగింది. బ్రెజిలియన్ సింగర్ అయినా 28 ఏళ్ల డార్లింగ్ మొరైన్ అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. మొఖంపై సాలీడు కుట్టడంతో తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యాడు. ఇక అలర్జిక్ రియాక్షన్ తో చనిపోయాడు. ఈ విషయాన్ని అతని భార్య జుల్లెన్ని వెల్లడించారు. అయితే సాలీడు కుట్టినచోట.. చర్మం నల్లగా మారిపోయిందని ఆమె తెలిపారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు  కాగా ఈ సింగర్ సవతి తల్లి కూతురు కూడా ఇలాగే సాలీడు కుట్టడంతో ప్రాణాలు కోల్పోయింది..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>