MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju19af8f30-874f-41d8-a218-49d6d69d79c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju19af8f30-874f-41d8-a218-49d6d69d79c6-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా ... డిస్ట్రిబ్యూటర్ గా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఈయన తన కెరీర్ ను డిస్ట్రిబ్యూటర్ గా మొదలుపెట్టాడు. అందులో కొన్ని ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నప్పటికీ చివరిగా అందులో సక్సెస్ అయ్యి ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఇక అందులో భాగంగా ఈయన అనేక సినిమాలను నిర్మించాడు. ఇప్పటివరకు దిల్ రాజు నిర్మించిన సినిమాలలో చాలా శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకోవడంతో ఈయనకు dil raju{#}kiran;raja;ravi kiran;Joseph Vijay;rani;Industry;Pawan Kalyan;Hero;Telugu;Success;Tamil;GEUM;Sri Venkateshwara Creations;dil raju;India;Box office;shankar;Cinemaఆ క్రేజీ దర్శకుడితో సినిమా చేయనున్న దిల్ రాజు..!ఆ క్రేజీ దర్శకుడితో సినిమా చేయనున్న దిల్ రాజు..!dil raju{#}kiran;raja;ravi kiran;Joseph Vijay;rani;Industry;Pawan Kalyan;Hero;Telugu;Success;Tamil;GEUM;Sri Venkateshwara Creations;dil raju;India;Box office;shankar;CinemaThu, 09 Nov 2023 15:01:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా ... డిస్ట్రిబ్యూటర్ గా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఈయన తన కెరీర్ ను డిస్ట్రిబ్యూటర్ గా మొదలుపెట్టాడు. అందులో కొన్ని ఎత్తు పల్లాలను ఎదుర్కొన్నప్పటికీ చివరిగా అందులో సక్సెస్ అయ్యి ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఇక అందులో భాగంగా ఈయన అనేక సినిమాలను నిర్మించాడు. ఇప్పటి వరకు దిల్ రాజు నిర్మించిన సినిమాలలో చాలా శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకోవడంతో ఈయనకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న నిర్మాతగా గుర్తింపు లభించింది . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈయన తెలుగు సినిమాలతో పాటు ఇతర భాష సినిమాలను మరియు పాన్ ఇండియా సినిమాలను కూడా నిర్మిస్తూ వస్తున్నాడు. 

అందులో భాగంగా కొంత కాలం క్రితమే తమిళ స్టార్ హీరో అయినటువంటి తలపతి విజయ్ తో వా అనే సినిమాను నిర్మించాడు. ఇకపోతే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే పాన్ ఇండియా మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈయన తన బ్యానర్ లో ఒక క్రేజీ దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు  తాజాగా దిల్ రాజు ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్లు మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్ లను విడుదల చేయబోతున్నట్లు ఈయన ప్రకటించాడు. ఇకపోతే రవి కిరణ్ కోలా గతంలో కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన రాజా వారు రాణి గారు సినిమాకు దర్శకత్వం వహించాడు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>