MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shiva63463df1-f1b2-45fb-b9f9-baa5d728c8e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shiva63463df1-f1b2-45fb-b9f9-baa5d728c8e5-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు అందులో మొదటి భాగాన్ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ దర్శకుడు అయినటShiva{#}Saif Ali Khan;Jr NTR;Goa;Blockbuster hit;Heroine;NTR;koratala siva;bollywood;Tollywood;Music;Telugu;Cinemaఆ ప్రాంతంలో "దేవర" లేటెస్ట్ షెడ్యూల్ పూర్తి..!ఆ ప్రాంతంలో "దేవర" లేటెస్ట్ షెడ్యూల్ పూర్తి..!Shiva{#}Saif Ali Khan;Jr NTR;Goa;Blockbuster hit;Heroine;NTR;koratala siva;bollywood;Tollywood;Music;Telugu;CinemaThu, 09 Nov 2023 07:15:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు అందులో మొదటి భాగాన్ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ దర్శకుడు అయినటువంటి కొరటాల శివ అధికారికంగా ఓ వీడియోను విడుదల చేస్తూ ప్రకటించాడు.

 ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ గోవా లో ప్లాన్ చేశారు. అందులో భాగంగా 14 రోజుల పాటు ఈ మూవీ బృందం వారు గోవా లో ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు గోవాలోని షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.

 గోవా షెడ్యూల్ లో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను మరియు కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే "ఆర్ ఆర్ ఆర్" లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడం ... టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>