LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tipsc5a00c43-c3bf-4849-b7e2-a82d2341978d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tipsc5a00c43-c3bf-4849-b7e2-a82d2341978d-415x250-IndiaHerald.jpgమనకు బయట లభించే జంక్ ఫుడ్, ఇతర ఆహారాలను తినడం వల్ల ఖచ్చితంగా మనం అకాల మరణానికి గురయ్యే అవకాశం ఎక్కువగాఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నేటి కాలంలో అకాలంగా మరణించే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. 15 నుండి 20 సంవత్సరాల మొదలు వయసు పైబడిన వారి వరకు అందరూ ఈ రోజుల్లో అకాల మరణానికి గురి అవుతున్నారు.ముఖ్యంగా బయట లభించే ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్, సాఫ్ట్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ( యుపిఎఫ్) వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల అకాల మరణానికి గురి అవుతున్నారని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. జంHealth Tips{#}fats;Carbohydrates;Ee Rojullo;vegetable market;Heart;Manamవామ్మో ఇవి తింటే చావు తప్పదు?వామ్మో ఇవి తింటే చావు తప్పదు?Health Tips{#}fats;Carbohydrates;Ee Rojullo;vegetable market;Heart;ManamThu, 09 Nov 2023 20:47:00 GMTమనకు బయట లభించే జంక్ ఫుడ్, ఇతర ఆహారాలను తినడం వల్ల ఖచ్చితంగా మనం అకాల మరణానికి గురయ్యే అవకాశం ఎక్కువగాఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  నేటి కాలంలో అకాలంగా మరణించే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. 15 నుండి 20 సంవత్సరాల మొదలు వయసు పైబడిన వారి వరకు అందరూ ఈ రోజుల్లో అకాల మరణానికి గురి అవుతున్నారు.ముఖ్యంగా బయట లభించే ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్, సాఫ్ట్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ( యుపిఎఫ్) వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల అకాల మరణానికి గురి అవుతున్నారని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. జంక్ ఫుడ్ ను తినడం వల్ల శరీరంలో ఎక్కువగా చక్కెర, ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా శరీరంలోకి వెళ్తున్నాయని దీంతో మరణాలు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.ఇంకా అలాగే మార్కెట్ లో లభించే ప్యాకెజ్డ్ ఫుడ్స్, స్టోర్డ్ ఫుడ్స్, రెడీమెడ్ ఫుడ్స్ ను  రుచి పెంచడానికి అవి నిల్వ ఉండడానికి చాలా రకాల రసాయనాలు వాడతారు. ఈ రసాయానలన్ని ఆహార పదార్థాల్లో వెయ్యడం వల్ల మరణాలు ఎక్కువవుతున్నాయని వారు తెలియజేస్తున్నారు.


ఇలాంటి జంక్ ఫుడ్ ను తినడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా వెళ్తున్నాయి. వీటి వల్ల శరీరంలో కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరాయిడ్స్ ఎక్కువవుతున్నాయి. దీంతో రక్తనాళాల్లో పూడికలు ఇంకా గుండె సంబంధిత సమస్యలు ఎక్కవవుతున్నాయి. అందుకే అకాల మరణానికి గురి అవుతున్నారు.కాబట్టి మనం తీసుకునే ఆహార విషయంలో ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యసమస్యల కు గురి అయ్యేలా, అకాల మరణం బారిన పడేలా ఆహారాలను అస్సలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  ముఖ్యంగా మన పిల్లలకు ఇటువంటి ఆహారాలను అస్సలు ఇవ్వకూడదని జంక్ ఫుడ్ ను ఇవ్వడం వల్ల వారి జీవితాన్ని మనమే నాశనం చేసిన వాళ్లమవుతామని ఆరోగ్య నిపుణులు హెచరిస్తున్నారు.  ఉప్పును తక్కువగా తీసుకోవడం, నూనెను తక్కువగా తీసుకోవడం, పంచదార కలిగిన పదార్థాలకు దూరంగా ఉండడం, ప్రాసెస్డ్ ఫుడ్ ను అస్సలు తీసుకోకపోవడం వంటివి చేయాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>