MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/will-polimeraa-cash-on-this-vacuum-now-6859acb5-72b3-4c1f-a6eb-cae3a902130b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/will-polimeraa-cash-on-this-vacuum-now-6859acb5-72b3-4c1f-a6eb-cae3a902130b-415x250-IndiaHerald.jpgకొంతకాలం క్రితం పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయిన మా ఊరి పొలిమేర సినిమా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి ఏ స్థాయిలో ప్రశంసలను అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ మొదటి భాగం మంచి విజయం సాధించడంతో తాజాగా ఈ సినిమా యొక్క రెండవ భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ మూవీ రెండవ భాగాన్ని తాజాగా నవంబర్ 3 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ rajesh{#}cinema theater;Blockbuster hit;November;Telugu;Box office;Cinema;India5 రోజుల్లో "పొలిమేర 2" సినిమాకు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!5 రోజుల్లో "పొలిమేర 2" సినిమాకు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!rajesh{#}cinema theater;Blockbuster hit;November;Telugu;Box office;Cinema;IndiaThu, 09 Nov 2023 15:33:00 GMTకొంతకాలం క్రితం పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయిన మా ఊరి పొలిమేర సినిమా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి ఏ స్థాయిలో ప్రశంసలను అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ మొదటి భాగం మంచి విజయం సాధించడంతో తాజాగా ఈ సినిమా యొక్క రెండవ భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ మూవీ రెండవ భాగాన్ని తాజాగా నవంబర్ 3 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ ఐదు రోజుల్లో ఈ సినిమాకి వారిగా ప్రపంచవ్యాప్తంగా దక్కిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి 5 రోజుల్లో నైజాం ఏరియాలో 3.26 కోట్లు , సీడెడ్ ఏరియాలో 62 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 2.21 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 5 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.10 కోట్ల షేర్ ... 11.32  కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని 5 రోజుల్లో 86 లక్షల కలెక్షన్ లు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 6.96 కోట్ల షేర్ ..  13.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 3.5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే జరుపుకున్న ప్రి రిలీజ్ బిజినెస్ కంటే 2.96 కోట్ల షేర్ కలక్షన్ లను ఎక్కువగా రాబట్టి బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>