MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-balaya9061733d-3269-4ea4-8c47-f9775f79589d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-balaya9061733d-3269-4ea4-8c47-f9775f79589d-415x250-IndiaHerald.jpgఇప్పటివరకు ఎన్నో చిత్రాలలో హీరోయిన్ గా అలరించిన రష్మిక తాజాగా ఈ మధ్యకాలంలో తరచూ వార్తలలో నిలుస్తూనే ఉంది.. తాజాగా మరొక న్యూస్ వైరల్ గా మారుతోంది.నందమూరి బాలకృష్ణ కూడా అన్ స్టాపబుల్ షో కి హోస్టుగా వ్యవహరించి ఇప్పటివరకు రెండు సీజన్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటివరకు సీజన్ 3 మొదలవుతుందని వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో సెలబ్రిటీలు లిస్టు మాత్రం అప్డేట్గా వస్తూనే ఉంది. సెలబ్రిటీలతోపాటు పలువురు రాజకీయ నేతలు కూడా ఇందులో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వారికి సంబంధించిన విషయాల గుRASHMIKA;BALAYA{#}anil music;Fidaa;Ranbir Kapoor;sree;Episode;Kesari;Balakrishna;Hero;December;News;rashmika mandanna;Heroine;Cinema;India;Reddyబాలయ్య షోకి రష్మిక.. ఖుషి లో ఫ్యాన్స్..!!బాలయ్య షోకి రష్మిక.. ఖుషి లో ఫ్యాన్స్..!!RASHMIKA;BALAYA{#}anil music;Fidaa;Ranbir Kapoor;sree;Episode;Kesari;Balakrishna;Hero;December;News;rashmika mandanna;Heroine;Cinema;India;ReddyThu, 09 Nov 2023 10:00:00 GMTఇప్పటివరకు ఎన్నో చిత్రాలలో హీరోయిన్ గా అలరించిన రష్మిక తాజాగా ఈ మధ్యకాలంలో తరచూ వార్తలలో నిలుస్తూనే ఉంది.. తాజాగా మరొక న్యూస్ వైరల్ గా మారుతోంది.నందమూరి బాలకృష్ణ కూడా అన్ స్టాపబుల్ షో కి హోస్టుగా వ్యవహరించి ఇప్పటివరకు రెండు సీజన్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటివరకు సీజన్ 3 మొదలవుతుందని వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో సెలబ్రిటీలు లిస్టు మాత్రం అప్డేట్గా వస్తూనే ఉంది. సెలబ్రిటీలతోపాటు పలువురు రాజకీయ నేతలు కూడా ఇందులో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వారికి సంబంధించిన విషయాల గురించి ఆసక్తికరమైన విషయాలు బాలయ్య తెలియజేస్తూ ఉంటారు.


ఇటీవల స్టార్ హీరోయిన్ రష్మిక కూడా ఈ సీజన్ 3 లో పాల్గొనబోతోంది అంటూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే భగవంత్ కేసరి టీమ్ సందడి చేయడం జరిగింది. కాజల్, శ్రీ లీల కూడా ఇందులో ఎంట్రీ ఇవ్వగా అనిల్ రావు పూడి కూడా ఈ షోలో పాల్గొనడం జరిగింది. స్టార్ హీరో రణబీర్ కపూర్ రష్మిక సందీప్ రెడ్డి వంగ ఈ షోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1న థియేటర్లో విడుదల కాబోతున్న యానిమల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.


అయితే బాలయ్య హోస్టుకు ఫిదా అయినా రణబీర్ కపూర్ ఈ షోలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాలయ్యకు రష్మిక ఫేవరెట్ హీరోయిన్ కూడా అందుకే యానిమల్ టీమ్ ఈ ఎపిసోడ్ తో అభిమానులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఎపిసోడ్ రాబోతోందని ఇప్పటివరకు ఆహా సంస్థ అధికారికంగా ప్రకటించలేదు మరి త్వరలోనే ఈ విషయం పైన అధికారికంగా ప్రకటిస్తుందేమో చూడాలి మరి. రష్మిక గురించి గత కొద్దిరోజులుగా ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది ఈ వీడియో పైన పలువురు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>