Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shivaji06d7b230-6a56-4e05-9363-79a85c14d78d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shivaji06d7b230-6a56-4e05-9363-79a85c14d78d-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో అనే బిరుదును సంపాదించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం దాదాపు 6 సీజన్స్ నుంచి ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఈ షో ప్రస్తుతం ఏడవ సీజన్ ఉల్టా ఫుల్ట అంటూ వినూత్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ప్రేక్షకుల ఊహకందని టాస్కులు ఎలిమినేషన్లు ఇక బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్టులతో అటు షో మొత్తం ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే 9 వారాలను పూర్తి చేసుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో పదో వారంలో ఫ్యామిలీ వీక్ జరుగుతుంది. హౌస్ లో కShivaji{#}Winner;Reality Show;Chatrapathi Shivaji;Sivaji;Doctor;Bigboss;Yevaru;Houseశివాజీకి హింట్ ఇచ్చిన కొడుకు.. విన్నర్ ఎవరో లీక్ అయిపోయిందా?శివాజీకి హింట్ ఇచ్చిన కొడుకు.. విన్నర్ ఎవరో లీక్ అయిపోయిందా?Shivaji{#}Winner;Reality Show;Chatrapathi Shivaji;Sivaji;Doctor;Bigboss;Yevaru;HouseThu, 09 Nov 2023 14:30:00 GMTతెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో అనే బిరుదును సంపాదించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం దాదాపు 6 సీజన్స్ నుంచి ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఈ షో ప్రస్తుతం ఏడవ సీజన్ ఉల్టా ఫుల్ట అంటూ వినూత్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ప్రేక్షకుల ఊహకందని టాస్కులు ఎలిమినేషన్లు ఇక బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్టులతో అటు షో మొత్తం ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే 9 వారాలను పూర్తి చేసుకుంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో పదో వారంలో ఫ్యామిలీ వీక్ జరుగుతుంది. హౌస్ లో కంటెస్టెంట్స్ కు చెందిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హౌస్ లోకి వచ్చి ఇక వాళ్లను కలుస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే మొదట  స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న శివాజీ పెద్దకొడుకు ఇంట్లోకి వచ్చాడు. ముందుగా బిగ్ బాస్ శివాజీని మెడికల్ రూమ్ కి రమ్మంటాడు. అక్కడే ఇక ఒక డాక్టర్ శివాజీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నది డాక్టర్ కాదు తన కొడుకు అన్న విషయాన్ని మాస్క్ తీయడం ద్వారా శివాజీ గుర్తుపడతాడు.


 దీంతో ఎంతగానో ఎమోషనల్ అవుతాడు. అయితే ఇలా హౌస్ లోకి వచ్చిన శివాజీ కొడుకు కి కెన్ని శివాజీకి బయట జరుగుతున్న పరిస్థితులపై కొన్ని హింట్స్ ఇచ్చాడు అన్నది తెలుస్తుంది. ఎవరిని నమ్మకు డాడి.. ప్రశాంత్, యావర్ గురించి చెప్పడం లేదు అర్థమవుతుంది కదా. మిగిలిన వాళ్ళ నిన్ను ఎంత రెచ్చగొట్టాలని చూసినా రెచ్చిపోకు అంటాడు. అప్పుడు శివాజీ మాట్లాడుతూ నేను ఒకటే చెబుతున్నా నేను బయటికి వచ్చేటప్పుడు అందరూ చప్పట్లు కొడతారు అంటూ చెప్పకు వచ్చాడు. అయితే ఇలా శివాజీ తో మాట్లాడుతున్నప్పుడు సైగలు చేసినట్లు బిగ్ బాస్ కెమెరాలు చూపించాయ్. పదే పదే వాళ్ల చేతులను చూపించడంతో కొడుకు తొడలపై శివాజీ ఏదో రాసినట్లు దానికి కెన్ని మారేదో రాసి బదులు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. బిగ్బాస్ విన్నర్ నువ్వే అని తండ్రికి కెన్ని చెప్పాడని కొందరు.. ఇక బిగ్ బాస్ విన్నర్ ఎవరు కెన్ని రివిల్ చేశాడని మరికొందరు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>